"చీనాబ్ వంతెన" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
|other_name =
|carries = కాశ్మీర్ రైల్వే
|crosses = బక్కల్ మరియు, కౌరి మధ్య చీనాబ్ నదిపై
|locale =
|maint =
|designer =
|design = ఆర్చి వంతెన
|material = స్టీల్ మరియు, కాంక్రీటు
|pierswater =
|length = {{convert|1263|m|ft|abbr=on}}<ref name="SF">{{cite web|url=http://www.konkanrailway.com/website/tender/annexure1.pdf|format=PDF|work=Official Webpage of the Konkan Railway Corporation Limited|title=Salient Features of the Chenab and Anji Khad Bridges|accessdate=2008-08-14}}</ref>
|extra =
}}
'''చీనాబ్ వంతెన''' [[భారతదేశం]]లో నిర్మాణంలో ఉన్న ఒక [[ఆర్చి]] [[వంతెన]]. ఇది జమ్మూ కాశ్మీర్‌ లోని రేసి జిల్లాలో, బక్కల్ మరియు, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు) తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో మరియు, కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది. ఈ వంతెన అనేక వంతెనల మరియు, సొరంగాల యొక్క భాగం దీనిని జమ్మూ కాశ్మీర్ లోని USBRL ప్రాజెక్ట్ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తుంది. ఈ లింక్ లో మరో చిన్న ఆర్చి వంతెన కత్రా మరియు, రేసి మధ్య 657 మీటర్ల (2,156 అడుగులు) పొడవుగా, 189 మీటర్ల (620 అడుగులు) ఎత్తుతో అంజి ఖాద్ వంతెన ఉంటుంది. వాస్తవానికి చీనాబ్ బ్రిడ్జ్ డిసెంబర్ 2009 కి పూర్తయ్యేలా నిర్ణయించబడింది. అయితే, సెప్టెంబర్ 2008 లో చీనాబ్ వంతెన యొక్క స్థిరత్వం మరియు, భద్రత మీద ఆందోళన చెంది దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వంతెన పని 2010 లో పునఃప్రారంభించబడింది మరియు, నిర్మాణము 2015 కి పూర్తికాగలదని ఇది పూర్తయితే చీనాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలో ఎత్తైన రైలు వంతెన అవుతుందని భావిస్తున్నారు.
 
ఇండియన్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ సూచనల మేరకు [[చీనాబ్ వంతెన]] డిజైన్‌ ప్రొవైడర్‌గా సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌ [[గాలి మాధవీలత|మాధవీలత]]<nowiki/>ను నియమించారు. ఒక తెలుగు మహిళకు భారత అత్యున్నత ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం రావడం గర్వించదగ్గ విషయం.<ref name="cheenab_bridge" /><ref>{{Cite web |url=http://iisc.researchmedia.center/article/special-story-earthquake-proofing-world%E2%80%99s-highest-railway-bridge |title=SPECIAL STORY: Earthquake-proofing the world’s highest railway bridge by Dennis CJ June 15, 2015 |website= |access-date=2018-06-22 |archive-url=https://web.archive.org/web/20150814084807/http://iisc.researchmedia.center/article/special-story-earthquake-proofing-world%E2%80%99s-highest-railway-bridge |archive-date=2015-08-14 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880580" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ