"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
'''తూర్పు గాంగులు''' మధ్యయుగ భారతదేశానికి చెందిన [[సామ్రాజ్యం|సామ్రాజ్య]] పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత [[ఒరిస్సా]] రాష్ట్రముతో పాటు, [[ఆంధ్ర ప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[పశ్చిమ బంగ]] లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది.<ref>[http://www.britannica.com/eb/topic-225335/Ganga-dynasty Ganga Dynasty] {{Webarchive|url=https://web.archive.org/web/20071110030546/http://www.britannica.com/eb/topic-225335/Ganga-dynasty |date=2007-11-10 }} www.britannica.com.</ref> వారి రాజధాని కళింగ నగరం లేదా [[ముఖలింగం]] (శ్రీకాకుళం జిల్లా). [[కోణార్క సూర్య దేవాలయం]] ([[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు.
 
పశ్చిమ గాంగుల సంతతి వాడైన, అనంత వర్మన్ చోడగాంగునిచే ఈ రాజ్యం స్థాపించబడింది.<ref name="PrakashSingh1986">{{cite book|author1=Satya Prakash|author2=Rajendra Singh|title=Coinage in Ancient India: a numismatic, archaeochemical and metallurgical study of ancient Indian coins|url=https://books.google.com/books?id=oFBmAAAAMAAJ|year=1986|publisher=Govindram Hasanand|isbn=978-81-7077-010-7|page=348}}</ref> తూర్పు చాళుక్యులు, [[చోళులు|చోళు]]<nowiki/>లతో సంబంధ బాంధవ్యాలు కలిగిన తూర్పు గాంగులు, తమ దక్షిణ దేశ సంస్కృతిని ఒరిస్సా ప్రాంతానికి వ్యాపింపజేశారు.<ref name="Patnaik1997">{{cite book|last=Patnaik|first=Nihar Ranjan|title=Economic History of Orissa|url=https://books.google.com/books?id=1AA9W9_4Z9gC&pg=PA93|accessdate=16 February 2015|date=1 January 1997|publisher=Indus Publishing|isbn=978-81-7387-075-0|page=93}}</ref> వీరి కాలంలో 'ఫణం' అని పిలువబడిన నాణేలు, చెలామణీలో ఉండేవి.<ref name="Patnaik1997"/> రాజ్యస్థాపికుడైన అనంతవర్మ చోళగాంగుడు, హైందవ మతాభిమాని మరియు, లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించాడు.<ref name="india1">[http://www.india9.com/i9show/Eastern-Ganga-Dynasty-50611.htm Eastern Ganga Dynasty in India]. India9.com (2005-06-07). Retrieved on 2013-07-12.</ref><ref>[http://controversialhistory.blogspot.com/2007/10/origin-of-gangas.html Controversies in History: Origin of Gangas]. Controversialhistory.blogspot.com (2007-10-09). Retrieved on 2013-07-12.</ref> అనంత వర్మ అనంతరం అనేకమంది గాంగ రాజులు కళింగని పరిపాలించారు. వారిలో చెప్పుకోదగినవారిలో నరసింహదేవ వర్మ - 2 (1238–1264), ముఖ్యుడు. నరసింహదేవ వర్మ - 2 నిర్మింపజేసిన ఆలయాల్లో [[కోణార్క సూర్య దేవాలయం]], శ్రీ కూర్మనాధుని దేవాలయం ([[శ్రీకూర్మం]]), వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, [[సింహాచలం]] ముఖ్యమైనవి.
 
బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన [[ముస్లిం]] దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది.<ref>{{Cite web |url=http://orissagov.nic.in/e-magazine/Journal/Journal2/pdf/ohrj-03.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2015-11-12 |archive-url=https://web.archive.org/web/20090410142527/http://orissagov.nic.in/e-magazine/Journal/Journal2/pdf/ohrj-03.pdf |archive-date=2009-04-10 |url-status=dead }}</ref>
==ఉన్నతి మరియు, పతనం ==
[[మహామేఘవాహన సామ్రాజ్యం]] పతనమైన తర్వాత, [[కళింగ]] ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి [[శ్రీముఖలింగం]] రాజధానిగా తన స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.<ref name=sen/>
 
11వ శతాబ్దంలో, తూర్పు గంగ రాజ్యం, చోళసామ్రాజ్య నియంత్రణలో సామంత రాజ్యంగా ఉండింది.<ref name=sen/>
 
వజ్రహస్త-3 కుమారుడైన దేవేంద్ర వర్మ రాజరాజ దేవుడు - 1, చోళులతోను, తూర్పు చాళుక్యులతోనూ యుద్ధాలు చేస్తూ, రాజ్యానికి పటిష్ఠపరుచుకునేందుకు, చోళ రాజకుమారి, రాజసుందరిని వివాహం చేసికున్నాడు. ఈమె చోళ చక్రవర్తి అయిన వీరరాజేంద్ర చోళుని కుమార్తె, మరియు మొదటి కులోత్తుంగ చోళుని సోదరి.
 
వీరి కుమారుడైన [[అనంతవర్మన్ చోడగాంగ]], గంగా - గోదావరి నదీముఖద్వారాల మధ్యనున్న ప్రదేశాన్నంతటినీ పరిపాలించి 11వ శతాబ్దంలో తూర్పు గాంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శైవునిగా పుట్టిన అనంతవర్మ, [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యు]]<nowiki/>ని ప్రభావంతో వైష్ణవునిగా మారి పూరి వద్దనున్న జగన్నాధ ఆలయం నిర్మింపజేశాడు. చోళుల, గాంగుల వంశాన్ని సూచింపజేస్తూ చోడగాంగ అనే పేరుని ధరించాడు. త్రికళింగాధిపతి బిరుదును మొదటిగా ధరించినది, అనంతవర్మే. తన రాజధానిని [[శ్రీముఖలింగం]]నుండి సామ్రాజ్య మద్యంలో ఉన్న [[కటక్|కటకానికి]] మార్చాడు
# నరసింహ దేవ - 4 (1379–1424) <ref name=sen/>
# భాను దేవ - 4 (1424–1434)
==భాష మరియు, సాహిత్యం==
తూర్పు గాంగులు, తమ రాజ్యంలోని అన్ని మతాలనీ, భాషలని సమానంగా చూసారు. వీరి రాజ్యంలో [[తెలుగు]], [[ఒరియా]], [[సంస్కృతం]], అపభ్రంశ భాషలను మాట్లాడే ప్రజలున్నారు. సంస్కృత భాష రాజభాషగా ఉండినది. అన్ని ప్రాంతాలలోనూ తెలుగు, సంస్కృత, ఒరియా శాసనాలు వేయించారు. పరిపాలనాభాషగా ఒరియా భాషకి స్థానం కల్పించినది, తూర్పు గాంగులే. అయితే, తమ ఆస్థానాలలో తెలుగు, ఒరియా కవులను పోషించిన దాఖలాలు లేవు.<ref name ='EGanga1'>[http://odisha.gov.in/e-magazine/Orissareview/2012/April/engpdf/33-39.pdf]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}. odisha.gov.in. Retrieved on 2015-11-12.</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881127" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ