92,270
edits
Krsurya485 (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) |
||
| MeshID = D011537
}}
'''దురద''', '''తీట''' లేదా '''నవ''' (Itching) [[చర్మం]]లోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా [[గజ్జి]], [[తామర]] వంటి చర్మవ్యాధులలోను, [[పచ్చకామెర్లు]] వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
==దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు==
*కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
*నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను
*కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.
|