"భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (వర్గం:భారతీయ రక్షణ రంగ సంస్థలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
[[ఫైలు:DRDO Bhawan2.jpg|right|thumb|250px|ఢిల్లీలో డీ.ఆర్.డీ.ఓ. కేంద్రీయ కార్యాలయం]]{{కాపీ హక్కులు}}
'''భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ''' (Defence Research and Development Organisation) [[భారత ప్రభుత్వం]]లో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఆంగ్లంలో దీనిని సంక్షిప్త రూపంలో "[[డీ.ఆర్.డీ.ఓ.]]" (DRDO) అని సంబోధిస్తారు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన మరియు, అభివృధ్థి విభాగము పరిధి లోనిది.
దేశవ్యాప్తంగా డీ.ఆర్.డీ.ఓ.కు 51 పరిశోధనాలయాలున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, [[ఆయుధాలు]], ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, [[యుద్ధనౌక]]లు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయి. మొత్తం డీ.ఆర్.డీ.ఓ. సంస్థలో 5,000 పైగా సైంటిస్టులు, మరియు షుమారు 25,000 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.
 
==అగ్ని-5 విజయవంతం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2882794" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ