వామనావతారము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
46 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎ఇవి కూడా చూడండి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
[[ఫైలు:033-vamana.jpg|thumb|200px|బలిని దర్శిస్తున్న వామనుడు - పాతకాలపు చిత్రం.]]
బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి...వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు.
"ఒంటి వాడను నేను. నాకు ఒకటి మరియు, రెండడుగుల మేర యిమ్ము . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు'' అని మాయావడుగు పలికెను. ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ...ఇచ్చెదనని పలికితిని. ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును. అంతేకాక...
: వారి జాక్షులందు, వైవాహికములందు
: ప్రాణ విత్త మాన భంగమందు
 
== ఇంతింతై...వటుడింతయై ==
అలా ధారా పరిగ్రహంబు చేసి, ఇంతితై వటుడింతయై, మరియు దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు - అని [[బమ్మెర పోతన]] [[భాగవతం]]లో పద్య రచన అద్భుతంగా చేశాడు.
 
== మూడో అడుగు ==
* [[కాంచీపురం]] సమీపంలోని [[కామాక్షి]] ఆలయం .
* [[ఖజురహో]], [[మధ్యప్రదేశ్]].
* వామనుడు మరియు, లో ఉలగలంథ పెరుమాళ్ దేవాలయం [[తిరుకొయిలూర్]], [[విల్లుపురము జిల్లా]], [[తమిళనాడు]].
 
== ఇవి కూడా చూడండి ==
1,64,031

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884589" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ