"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: ఆగస్టు 15, 2018 → 2018 ఆగస్టు 15 (6), సెప్టెంబర్ → సెప్టెంబరు, డిసెంబర్ → డిసెంబరు (2)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: ఆగస్టు 15, 2018 → 2018 ఆగస్టు 15 (6), సెప్టెంబర్ → సెప్టెంబరు, డిసెంబర్ → డిసెంబరు (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| source =
}}
'''కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు''' (జ.[[1954]] [[ఫిబ్రవరి 17]]) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్  పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/K-Chandrashekar-Rao/articleshow/36503218.cms|title=Telangana CM, K Chandrashekar Rao, a Hindi, but not English speaking CM in south India|work=timesofindia.indiatimes.com|accessdate=2014-08-03}}</ref> కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.<ref>{{Cite web |url=http://www.telanganastateofficial.com/kalvakuntla-chandrashekar-rao-kcr-profile/ |title=KCR the strong leader in Telangana state |website= |access-date=2016-02-15 |archive-url=https://web.archive.org/web/20160217011730/http://www.telanganastateofficial.com/kalvakuntla-chandrashekar-rao-kcr-profile/ |archive-date=2016-02-17 |url-status=dead }}</ref><ref>[http://www.telanganastateinfo.com/kalvakuntla-chandrashekar-rao/ Telangana Jathi Pitha KCR]</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/telangana/made-in-telangana-should-be-a-global-standard-kcr/article6142596.ece|title=‘Make in Telangana’ should be a global standard: KCR|publisher= The Hindu|work=thehindu.com}}</ref> [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]]కు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] నుండి విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> 2018  డిసెంబర్డిసెంబరు 7  న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి,   డిసెంబర్డిసెంబరు 13  గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్‌ భవన్‌లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.
 
[[తెలంగాణ]] ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]]తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పూర్తిచేశాడు.
 
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా [[జూన్ 2]] మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబర్సెప్టెంబరు 2018లో తెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.<ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-be-sworn-telangana-states-first-cm-june-2|work=Deccan-Journal|accessdate=27 May 2014}}</ref><ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-sworn-first-chief-minister-telangana-indias-29th-state|work=Deccan-Journal|accessdate=2 June 2014}}</ref><ref>{{cite web|title=Politics of separation|url=http://www.thehindu.com/todays-paper/tp-national/jeevan-reddy-announced-as-trs-candidate-from-armoor/article4713119.ece|work=Frontline|accessdate=16 April 2014}}</ref> [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి మంత్రివర్గం (2014-2018)]], [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండవ మంత్రివర్గం (2018-2023)]].
 
== పథకాలు - ఆవిష్కరణలు ==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[రైతుబంధు పథకం]]
# [[అమ్మఒడి మరియు, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం]]
# [[ఆరోగ్య లక్ష్మి పథకం]]
# [[కళ్యాణలక్ష్మి పథకం]]
 
== కంటి వెలుగు ==
కేసీఆర్ ప్రారంభించిన చక్కటి పథకాలలో కంటి వెలుగు ఒకటి. [[కంటి వెలుగు]] తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది. ఈ పథకాన్ని ఆగస్టు2018 15,ఆగస్టు 2018న15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
 
==కాలరేఖ==
* 2001 ఏప్రిల్ 21 : తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా
* 2001 ఏప్రిల్ 27 : [[తెలంగాణ రాష్ట్ర సమితి]] స్థాపన
* 2004 : 14 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
* 2004-06 : [[కేంద్ర కార్మిక మరియు, ఉపాధి మంత్రి]]
* 2006 సెప్టెంబరు 23, 2006 : లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
* 2006 డిసెంబరు 7, 2006 : 14 వ లోక్ సభ ఉప ఎన్నికలో మరల ఎన్నిక
* 2008 మార్చి 3, 2008 : లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
* 2009 : 15 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక (2వ సారి)
* లోకసభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు
* 2009 ఆగస్టు 31, 2009 : కమిటీ ఆన్ ఎనర్జీలో సభ్యులు
* 2009 సెప్టెంబరు 23, 2009 : రూల్స్ కమిటీలో సభ్యులు
* 2014 : 16 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
* 2014 : తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యునిగా ఎన్నిక
* 2014 : తెలంగాణ రాష్ట్రం శాసన సభా పక్ష నాయకునిగా ఎన్నిక.
* 2014, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
*2018: డిసెంబరు 13 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం.
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884622" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ