విశేషణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1: పంక్తి 1:
నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క [[గుణము]]లను తెలియజేయు [[పదము]]లు '''విశేషణములు''' - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.
నామవాచకాల యొక్క, సర్వనామాల యొక్క [[గుణము]]లను తెలియజేయు [[పదము]]లు '''విశేషణములు''' - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.


==రకాలు==
==రకాలు==

16:18, 21 మార్చి 2020 నాటి కూర్పు

నామవాచకాల యొక్క, సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

రకాలు

  • 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
ఉదాహరణ
అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
  • క్రియా ప్రయుక్త విశేషణము లేదా క్రియాజన్య విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
ఉదాహరణ
పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా ప్రయుక్త విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణము - 'చక్కని' చుక్క
  • ద్రవ్య ప్రయుక్త విశేషణము - <ఉదాహరణలు కావాలి>
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము - 'నూరు' వరహాలు, 'ఆరు' ఋతువులు
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణము - <ఉదాహరణలు కావాలి>

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=విశేషణం&oldid=2884938" నుండి వెలికితీశారు