వేణువు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
|||
పంక్తి 3: | పంక్తి 3: | ||
[[దస్త్రం:Indian bamboo flute.jpg|thumb|500px|center|పిల్లన గ్రోవి.]] |
[[దస్త్రం:Indian bamboo flute.jpg|thumb|500px|center|పిల్లన గ్రోవి.]] |
||
[[దస్త్రం:Pillanagrovi.JPG|thumb|left|పిల్లనగ్రోవి. మొరవపల్లిలో తీసిన చిత్రము]] |
[[దస్త్రం:Pillanagrovi.JPG|thumb|left|పిల్లనగ్రోవి. మొరవపల్లిలో తీసిన చిత్రము]] |
||
'''వేణువు''', '''మురళి''' లేదా '''పిల్లనగ్రోవి''' (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక |
'''వేణువు''', '''మురళి''' లేదా '''పిల్లనగ్రోవి''' (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన [[వెదురు]]లో అత్యంత నాణ్యత కలిగి ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి. |
||
{{సంగీత వాద్యాలు}} |
{{సంగీత వాద్యాలు}} |
16:25, 21 మార్చి 2020 నాటి కూర్పు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.