సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1: పంక్తి 1:
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన '''సైమన్ కుజ్‌నెట్స్''' [[ఏప్రిల్ 30]], [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]]లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]]లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]]లో ఇతడు మరణించాడు.
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన '''సైమన్ కుజ్‌నెట్స్''' [[ఏప్రిల్ 30]], [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]]లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]]లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]]లో ఇతడు మరణించాడు.
== బాల్యం ==
== బాల్యం ==
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]]లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]]లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]]లో డిగ్రీ పొందినాడు. [[1924]] మరియు [[1926]] లలో వరుసగా యం.ఏ. మరియు పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]]లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]]లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]]లో డిగ్రీ పొందినాడు. [[1924]], [[1926]] లలో వరుసగా యం.ఏ. పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.
== పరిశోధనలు ==
== పరిశోధనలు ==
[[1925]] నుంచి [[1926]] వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలోగా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా [[1930]]లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.
[[1925]] నుంచి [[1926]] వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలోగా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా [[1930]]లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.
== ఆచార్యుడిగా ==
== ఆచార్యుడిగా ==
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా, ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసాడు. [[1954]]లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]]లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర, గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా, ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసాడు. [[1954]]లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]]లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
== ఆర్థిక పరిశోధనలు ==
== ఆర్థిక పరిశోధనలు ==
అర్థశాస్త్ర విభాగమైన [[ఎకనామెట్రిక్స్]]లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది [[1941]]లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తిని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు మరియు అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖగా అభివృద్ధి చెందింది.
అర్థశాస్త్ర విభాగమైన [[ఎకనామెట్రిక్స్]]లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది [[1941]]లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తిని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు, అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖగా అభివృద్ధి చెందింది.


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
* [http://www.econlib.org/library/Enc/bios/Kuznets.html econlib.org] - ''కుజ్‌నెట్స్ మరియు అతని పరిశోధనల గురించి''
* [http://www.econlib.org/library/Enc/bios/Kuznets.html econlib.org] - ''కుజ్‌నెట్స్, అతని పరిశోధనల గురించి''
* [http://www.nobel-winners.com/Economics/simon_kuznets.html nobel-winners.com]
* [http://www.nobel-winners.com/Economics/simon_kuznets.html nobel-winners.com]
* [https://web.archive.org/web/20030814085554/http://cepa.newschool.edu/het/profiles/kuznets.htm cepa.newschool.edu]
* [https://web.archive.org/web/20030814085554/http://cepa.newschool.edu/het/profiles/kuznets.htm cepa.newschool.edu]

17:56, 21 మార్చి 2020 నాటి కూర్పు

అమెరికా ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్ ఏప్రిల్ 30, 1901ఉక్రేయిన్ లోని ఖార్కివ్ లో జన్మించాడు. 1922లో అమెరికాకు వలసవెళ్ళి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి 1971లో అర్థశాస్త్ర నోబెల్ బహుమతి సాధించాడు. జూలై 8, 1985లో ఇతడు మరణించాడు.

బాల్యం

పూర్వపు రష్యా రిపబ్లిక్ అయిన బెలారస్లో ఏప్రిల్ 30, 1901 న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. 1922లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో 1923లో డిగ్రీ పొందినాడు. 1924, 1926 లలో వరుసగా యం.ఏ. పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.

పరిశోధనలు

1925 నుంచి 1926 వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలోగా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా 1930లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.

ఆచార్యుడిగా

1931 నుంచి 1936 కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర, గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా, ఆ తర్వాత 1936 నుంచి 1954 వరకు ప్రొఫెసర్ గా పనిచేసాడు. 1954లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై 1960 వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. 1960 నుంచి 1971లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.

ఆర్థిక పరిశోధనలు

అర్థశాస్త్ర విభాగమైన ఎకనామెట్రిక్స్లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది 1941లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తిని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు, అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖగా అభివృద్ధి చెందింది.

బయటి లింకులు