"ట్రైకోమోనాస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎ట్రైకోమోనియాసిస్: AWB తో "మరియు" ల తొలగింపు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎ట్రైకోమోనియాసిస్: AWB తో "మరియు" ల తొలగింపు)
 
 
==ట్రైకోమోనియాసిస్==
[[ట్రైకోమోనియాసిస్]] (Trichomoniasis) [[రతి]] ద్వారా వ్యాపించే [[అంటు వ్యాధి]]. ఇది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. [[యోని]] (Vagina) లోని ఆమ్లత్వం తగ్గినప్పుడు ట్రైకోమోనాస్ పెంపొంది వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి మూలంగా నెలలు నిండకుండా కాన్పు రావడం, పిల్లలు తక్కువ బరువుండడం జరుగుతుంది.<ref name=Schwebke_2004>{{cite journal |author=Schwebke JR, Burgess D |title=Trichomoniasis |journal=Clinical microbiology reviews |volume=17 |issue=4 |pages=794–803, table of contents |year=2004 |month=October |pmid=15489349 |pmc=523559 |doi=10.1128/CMR.17.4.794-803.2004 |url=http://cmr.asm.org/cgi/pmidlookup?view=long&pmid=15489349}}</ref> టి.వజినాలిస్ వలన ముత్ర వ్యవస్థ, ఫెలోపియన్ నాళాలు మరియు, కటిలో ఇన్ఫెక్షన్ రావచ్చును. సామాన్యంగా ఇది సోకిన స్త్రీలకు పసుపు ఆకుపచ్చని యోని ద్రవాలు ఊరి [[దురద]]ను కలిగిస్తాయి. [[తొడుగు]] (Condom) ఉపయోగించడం వలన దీనినుండి రక్షించుకోవచ్చును.
[[Image:Pap test trichomonas.JPG|thumb|right|Pap smear, showing infestation by ''Trichomonas vaginalis''. Papanicolau stain, 400x.]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2887378" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ