కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
⚫ | [[కలం]] తొ చేసే కారీ (పని) కనుక '''కలంకారీ''' అంటారు. కలంకారీ చేయడానికి [[వెదురు]]తో చేసిన కలం (pen) వుపయోగిస్తారు, కనుక దీనిని కలంకారీ అంటారు. ఇది చిత్తూరు జిల్లా [[కాళహస్తి]] లో పుట్టింది. కాని కృష్ణా జిల్లా [[పెడన]] కు వెళ్ళి తన రూపాన్ని block printing గా మార్చుకుంది. ప్రస్థుతం మనం చుసే block printings పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు(hand painted) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన block printing చేస్తున్నారు. |
||
⚫ | [[కలం]] తొ చేసే కారీ (పని) కనుక '''కలంకారీ''' అంటారు. కలంకారీ చేయడానికి [[వెదురు]]తో చేసిన కలం (pen) |
||
ముఖ్యంగా ఈ కలంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ |
ముఖ్యంగా ఈ కలంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే(vegetable dyes). ఇవి శరీరానికి ఏవిధమైన హాని నీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారట. |
||
[[వర్గం:కళలు]] |
[[వర్గం:కళలు]] |
10:17, 5 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
కలం తొ చేసే కారీ (పని) కనుక కలంకారీ అంటారు. కలంకారీ చేయడానికి వెదురుతో చేసిన కలం (pen) వుపయోగిస్తారు, కనుక దీనిని కలంకారీ అంటారు. ఇది చిత్తూరు జిల్లా కాళహస్తి లో పుట్టింది. కాని కృష్ణా జిల్లా పెడన కు వెళ్ళి తన రూపాన్ని block printing గా మార్చుకుంది. ప్రస్థుతం మనం చుసే block printings పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు(hand painted) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో ఆర్యవటం లో కూడా కొంతమంది పెడన తరహాలోన block printing చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ కలంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే రంగులు అన్నీ సహజ రంగులే(vegetable dyes). ఇవి శరీరానికి ఏవిధమైన హాని నీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారట.