"హిందీ సినిమా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2) using AWB)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ప్రపంచంలో అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రాలలో బాలీవుడ్ ఒకటి. <ref>{{cite book|author=Pippa de Bruyn; Niloufer Venkatraman; Keith Bain|title=Frommer's India|year=2006|publisher=Frommer's|id=ISBN 0-471-79434-1|pages=p. 579}}</ref><ref>{{cite book|author=Wasko, Janet|title=How Hollywood works|year=2003|publisher=SAGE|id=ISBN 0-7619-6814-8|pages=p. 185}}</ref><ref>{{cite book|author=K. Jha; Subhash|title=The Essential Guide to Bollywood|year=2005|publisher=Roli Books|id=ISBN 81-7436-378-5|pages=p. 1970}}</ref>
 
భారతదేశంలోని ఇతర భాషల సినిమాల వలె హిందీ సినిమాలలో కూడా సంగీత భరిత గీతాలు ఉంటాయి. ఈ చిత్రాలలో ''హిందీ'' హిందుస్తానీ పోకడ ఉంటుంది. హిందీ, ఉర్దూ (ఖడీబోలీ) లతో బాటు అవధి, బొంబాయి హిందీ, భోజ్ పురి, రాజస్థానీ యాసలని కుడా సంభాషణలలో మరియు, గీతాలలో ఉపయోగిస్తారు. ప్రేమ, దేశభక్తి, సంసారం, నేరం, భయం వంటి విషయాలపై సినిమాలు నిర్మింపబడతాయి. అధిక గీతాలు ఉర్దూ కవితలపై అధార పడి ఉంటాయి.
== చరిత్ర ==
హిందీలో మొట్టమొదటి చిత్రం 1913 లో [[దాదా సాహెబ్ ఫాల్కే]] నిర్మించిన ''రాజా హరిశ్చంద్ర''. అతి వేగంగా జనాదరణ పొందటంతో 1930లో సంవత్సరానికి 200 చిత్రాలు రూపొందించబడేవి. అర్దేశీ ఇరానీ నిర్మించిన ''ఆలం ఆరా'' మొదటి టాకీ సినిమా. ఈ చిత్రం కూడా బాగా ఆదరించబడటంతో తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు టాకీలు గానే రూపొందించ బడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888639" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ