"వర్దుహి వర్దన్యాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
{{Infobox musical artist
| honorific_prefix =
| name = వర్దుహి వర్దన్యాన్
| honorific_suffix =
| image =
| image_size =
| landscape = <!-- yes, if wide image, otherwise leave blank -->
| alt =
| caption =
| background = సోలో సింగరు
| birth_name = వర్దుహి వర్దన్యాన్
| native_name = Վարդուհի Վարդանյան
| native_name_lang = ఆర్మేనియన్
| alias =
| birth_date = {{birth date|1976|06|27}}
| birth_place =
| origin =
| death_date = {{death date and age|2006|09|15|1976|06|27}}
| death_place = హైవే, సెవాన్-మార్తుని, [[ఆర్మేనియా]]
| genre = పాప్, జాస్
| occupation =
| instrument = పియానో
| years_active = <!-- 1994–present (or –present) -->
| label = ఆర్మేనియా సంగీత సెంటరు
| associated_acts =
| website = <!-- {{URL|http://varduhivardanyan.am}} -->
}}
'''వర్దుహి వర్దన్యాన్''' ( 1976 జూన్ 26 – 2006 అక్టోబరు 15) ఒక [[ఆర్మేనియా|ఆర్మేనియన్]] గాయకురాలు. ఆమె అనేక అంతర్జాతీయ పాటల పోటీలలో పాల్గొని అత్యధిక అవార్డులను గెలిచింది.<ref>http://avproduction.am/?ln=am&page=person&id=301</ref> ఆమెకు అర్మేనియా దేశ ఉత్తమ గాయకురాలి పురస్కారం లభించింది.<ref>{{వెబ్ మూలము|url=http://varduhivardanyan.am/index.php?option=com_content&view=article&id=1&Itemid=123&lang=en|title=Varduhi Vardanyan's official website}}</ref> ఆమె 2006 అక్టోబరు 15న సెవాన్-మార్టుని హైవేపై  జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణానంతరం, అనేక ఆర్మేనియన్ కార్యక్రమాలు పేరును తనకు అంకితం, అందులో బెనెఫిస్, హాఫ్-ఊపెండ్ విండోస్, మెకానిజం ఆఫ్ హ్యాపీనెస్ ఉన్నాయి.
* 1996 – యువ గాయకుల పోటీ "యాల్టా - మాస్కో" ట్రాన్సిట్ లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శన బహుమతిని పొందారు.
* 1999 – అర్మేనియా దేశ ఉత్తమ గాయకురాలి పురస్కారం ఆమెకు లభించింది.
* 2000 –  బల్గేరియాలో జరిగిన "డిస్కవరీ పోటీలో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు మరియు, అడిషనల్ ఆడియన్స్ ఛాయ్స్ అవార్డు వచ్చింది.
* 2000 _ [[మేసిడోనియా|మేసిడోనియాలో]] ఆమెకు మళ్ళీ గ్రాండ్ ప్రిక్స్ వచ్చింది.
* 2000 –  స్లవియాంస్కి బజారులో జరిగిన అంతర్జాతీయ ఆర్ట్స్ ఫెస్టివల్ లో రెండవ బహుమతి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2891433" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ