"పరమాణు కేంద్రకం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎చరిత్ర: విస్తరణ
(చరిత్ర కొంచెం)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
(→‎చరిత్ర: విస్తరణ)
ట్యాగు: 2017 source edit
 
== చరిత్ర ==
అణు కేంద్రకాన్ని 1911 లో [[జె.జె. థామ్సన్|జె. జె. థామ్సన్]] ప్రతిపాదించిన [[ప్లమ్ పుడ్డింగ్ మోడల్]] (Plum pudding model) మీద [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]] పరిశోధనలు చేస్తుండగా కనుగొన్నారు.<ref>{{cite web | url =http://www.physics.rutgers.edu/meis/Rutherford.htm | archive-url =https://web.archive.org/web/20011114113713/http://www.physics.rutgers.edu/meis/Rutherford.htm | url-status =dead | archive-date =November 14, 2001 | title =The Rutherford Experiment | publisher =[[Rutgers University]] | accessdate =February 26, 2013 }}</ref> అప్పటికే జె. జె. థామ్సన్ [[ఎలక్ట్రాన్]] ని కనుగొని ఉన్నాడు. అణువులు విద్యుదావేశ పరంగా తటస్థంగా ఉంటాయి కాబట్టి ఋణావేశ కణాలైన ఎలక్ట్రాన్లకు వ్యతిరేకమైన ధనావేశం ఉంటుందని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదించిన ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లో అణువులో ధనావేశ గోళంలో ఋణాత్మక ఎలక్ట్రానులు అక్కడక్కడ వెదజల్లినట్టు ఉంటాయని భావించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896156" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ