అండాశయం (మొక్కలు): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,295 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎{{మొలక}}: విస్తరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి (→‎{{మొలక}}: విస్తరణ)
ట్యాగు: 2017 source edit
[[Image:Femalesquash3747.JPG|right|300px|thumb|గుమ్మడి జాతి మొక్క యొక్క ఆడ పుష్ప పొడవుకు సంబంధించిన విభాగంలో కనిపిస్తున్న అండకోశం (=అండాశయం+శైలి+స్టిగ్మా), బీజకోశాలు, [[పూరేకులు]].]]
'''అండాశయం ''' పుష్పించే మొక్కలలో ఉండే [[అండకోశం]](గైనోసియం) అను స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణంలో ఒక భాగం. [[మొక్క]]ల అండాశయంను ఆంగ్లంలో 'ప్లాంట్స్ ఓవరీ' అంటారు. ఇది అండకోశ పీఠభాగంలో ఉండిన ఉబ్బిన పెట్టె వంటి నిర్మాణం. దీనిలో ఉబ్బెత్తుగా ఉండే ప్రత్యేక స్థానాలు అండాలను భరిస్తాయి. ఈ ప్రత్యేక స్థానాన్ని అండన్యాస స్థానం అని అంటారు. ఈ స్థానంలో అండాలు ఉండు గదిని బిలం అని పిలుస్తారు. పుష్పభాగాలతో సాపేక్షంగా అండాశయం ఆక్రమించే స్థానాన్ని బట్టి అండాశయాలు మూడు రకాలు. అవి 1. ఊర్ధ్వ అండాశయం, 2. నిమ్న అండాశయం, 3. అర్ధనిమ్న అండాశయం.
#ఊర్ధ్వ అండాశయం: అండకోశాదస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
అండకోశాదస్థిత#నిమ్న అండాశయం: అండకోశోపరిస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
#అర్ధనిమ్న అండాశయం: పర్యండకోశ పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
#నిమ్న అండాశయం
== అండన్యాస స్థానం ==
అండకోశోపరిస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
అండాశయంలో అండాలు ఉండు భాగాన్ని అండన్యాస స్థానమని అంటారు. అండన్యాస స్థానంలో అండాలు అమరి ఉండు విధానాన్ని 'అండన్యాసం' అంటారు. అండన్యాసం అనేక రకాలుగా ఉంటుంది.
#అర్ధనిమ్న అండాశయం
#ఉపాంత అండన్యాసం: ఉదా: డిలోనిక్స్ మొక్కలో చూడవచ్చు.
పర్యండకోశ పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
#కుడ్య అండన్యాసం: ఉదా: గైనాన్ డ్రాప్సిన్ మొక్కలో చూడవచ్చు.
#అక్షీయ అండన్యాసం: ఉదా: [[వంకాయ]] మొక్కలో చూడవచ్చు.
#కేంద్ర అండన్యాసం: ఉదా: డయాంథిస్ మొక్కలో చూడవచ్చు.
#ఉపరితల అండన్యాసం: ఉదా: [[నిమ్మ]] మొక్కలో చూడవచ్చు.
#పీఠ అండన్యాసం: ఉదా: [[పొద్దుతిరుగుడు]] మొక్కలో చూడవచ్చు.
 
[[image:Ovary position.svg|300px|right|thumb|అండాశయంలో చొప్పించడం: I ఉన్నత II సగం న్యూన III న్యూన (తక్కువ). ''a'' ఆండ్రోసియమ్ ''g'' గైనోసియమ్ ''p'' [[పూరేకులు]] ''s'' [[రక్షక పత్రాలు]] ''r'' తొడిమ. చొప్పించే స్థానం ఇక్కడ ''a'', ''p'', ''s'' కలుస్తాయి.]]
 
==ఇవి కూడా చూడండి==
2,190

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2897566" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ