"సప్తవాయువులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: clean up, replaced: మండలమునకు → మండలానికి (14)
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
చి (→‎top: clean up, replaced: మండలమునకు → మండలానికి (14))
కశ్యపుడు, దితిల సంతానమైన '''సప్త మరుత్తులు''' లేదా '''సప్తమారుతములు''' లేదా '''సప్త వాయువులు''' వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు:
 
# ఆహవ వాయువు: మేఘ మండలమునకుమండలానికి, భూమండలమునకుభూమండలానికి మధ్య ప్రసరించునది.
# ప్రవహ వాయువు: [[సూర్యుడు|సూర్య]] మండలమునకుమండలానికి, మేఘ మండలమునకుమండలానికి మధ్య ప్రసరించునది.
# అనువహ వాయువు: [[చంద్రుడు|చంద్ర]] మండలమునకుమండలానికి, సూర్య మండలమునకుమండలానికి మధ్య ప్రసరించునది.
# సంవహ వాయువు: నక్షత్ర మండలమునకుమండలానికి, చంద్ర మండలమునకుమండలానికి మధ్య ప్రసరించునది.
# వివహ వాయువు: [[నవగ్రహాలు|గ్రహ్ర]] మండలమునకుమండలానికి, నక్షత్ర మండలమునకుమండలానికి మధ్య ప్రసరించునది.
# పరావహ వాయువు: [[సప్తర్షులు|సప్తర్షి]] మండలమునకుమండలానికి, గ్రహ మండలమునకుమండలానికి మధ్య ప్రసరించునది.
# పరివహ వాయువు: [[ధ్రువుడు|ధ్రువ]] మండలమునకుమండలానికి, సప్తర్షి మండలమునకుమండలానికి మధ్య ప్రసరించునది.
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904424" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ