1784: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 19: పంక్తి 19:
* 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.
* 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.
* 1784 కరువు కారణంగా [[ఈజిప్టు]] జనాభాలో సుమారుగా ఆరవ వంతు క్షీణించింది.<ref>{{cite web |url=https://www.sciencedaily.com/releases/2006/11/061121232204.htm |title=Icelandic Volcano Caused Historic Famine In Egypt, Study Shows |website=ScienceDaily |date=22 November 2006 |accessdate=8 February 2013 |archive-url=https://web.archive.org/web/20130117013900/http://www.sciencedaily.com/releases/2006/11/061121232204.htm |archive-date=17 January 2013 |dead-url=no |df=dmy-all }}</ref>

* 1784లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703.వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు.

== జననాలు ==
== జననాలు ==

08:48, 3 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

1784 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1781 1782 1783 - 1784 - 1785 1786 1787
దశాబ్దాలు: 1780లు 1790లు 1800లు 1810లు 1820లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • మార్చి 11: 1780లో ప్రారంభమైన రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందంతో ముగిసింది.
  • మే 11: టిప్పు సుల్తాను ఇంగ్లాండుతో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
  • 1784లో చేసిన ఇండియా చట్టం భారతదేశంలో బ్రిటీష్ అధికారాన్ని సుస్థిరం చేసాయి.
  • 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.
  • 1784 కరువు కారణంగా ఈజిప్టు జనాభాలో సుమారుగా ఆరవ వంతు క్షీణించింది.[1]
  • 1784లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703.వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు.

జననాలు

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. "Icelandic Volcano Caused Historic Famine In Egypt, Study Shows". ScienceDaily. 22 నవంబరు 2006. Archived from the original on 17 జనవరి 2013. Retrieved 8 ఫిబ్రవరి 2013. {{cite web}}: Unknown parameter |dead-url= ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=1784&oldid=2906731" నుండి వెలికితీశారు