తేటగీతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
+వర్గము
పంక్తి 23: పంక్తి 23:


వినడె చూడడె తలపడె వేగ రాడె;
వినడె చూడడె తలపడె వేగ రాడె;
[[వర్గం:పద్యము]]

12:26, 28 జూలై 2006 నాటి కూర్పు

తేటగీతి

ఉదాహరణ 1:

విని దశగ్రీవు డంగజ వివశు డగుచు

నర్థి బంచిన జసిడిఱ్రి యై నటించు

నీచు మారీచు రాముడు నెఱి వధించె

నంతలో సీత గొనిపోయె నసురవిభుడు

లక్షణాలు

పాదాలు: 4 ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలుంటాయి

యతి

నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి

ప్రాస

ప్రాస నియమం లేదు

ఉదాహరణ 2:

అఖిలరూపముల్ దనరూపమైన వాడు

నాదిమధ్యాంతములు లేక యడరువాడు

భక్తజనముల దీనుల పాలివాడు

వినడె చూడడె తలపడె వేగ రాడె;

"https://te.wikipedia.org/w/index.php?title=తేటగీతి&oldid=29094" నుండి వెలికితీశారు