"ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (మీడియా ఫైల్స్ ఎక్కించాను)
=== గోదావరి ===
[[దస్త్రం:Godavari.png|thumb|250x250px|గోదావరి నది పరీవాహక ప్రాంతం]]
[[గోదావరి|గోదావరి నది]], తొలుత మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలో పుట్టింది.<ref name=":0">https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-119614</ref> భారతదేశంలో రెండవ పొడవైన నది గోదావరి. దీని మూలం ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టింది.<ref>[http://www.kgbo-cwc.ap.nic.in/About%20Basins/Godavari.pdf "Godavari river basin map"]</ref> ఇది 1,465 కి.మీ. (910 మైళ్ళు) తూర్పుకు ప్రవహిస్తుంది.దీని ప్రవాహం అది ప్రవహించే ప్రయాణ మార్గంలో మహారాష్ట్రలో (48.6%), తెలంగాణలో (18.8%), ఆంధ్రప్రదేశ్‌లో (4.5%), ఛత్తీస్‌గడ్లో (10.9%), ఒడిశాలో (5.7%) కి. మీ. దూరం ప్రయాణించి, చివరిలో విస్తారమైన ఉపనదుల ద్వారా బంగాళాఖాతం కలుస్తుంది.<ref>{{cite web|url=http://www.cwc.nic.in/main/webpages/hba.pdf|title=Integrated Hydrological DataBook (Non-Classified River Basins)|publisher=Central Water Commission|page=9|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160304192920/http://www.cwc.nic.in/main/webpages/hba.pdf|archive-date=2016-03-04|accessdate=2020-04-05}}</ref> ఈ నది 312. 812 చదరపు కి.మీ. (120.777 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది. ఇది భారత ఉపఖండంలోని అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాలలో ఒకటిగా ఉంది, గంగా, సింధు నదులు మాత్రమే పెద్ద పారుదల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.<ref>{{Cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Basins|title=Basins -|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150923002429/http://www.india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Basins|archive-date=23 September 2015|access-date=2020-04-05}}</ref> పొడవు,పరీవాహక ప్రాంత పరంగా గోదావరి ద్వీపకల్పం భారతదేశంలో అతిపెద్దది, దీనిని వృద్ధ గంగా అని కూడా అంటారు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-127826#!</ref><ref>{{cite web|url=http://www.importantindia.com/10222/dakshina-ganga/|title=Dakshina Ganga (Ganga of South India) – River Godavari|date=2014-01-20|publisher=Important India|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160118171303/http://www.importantindia.com/10222/dakshina-ganga/|archive-date=18 January 2016|accessdate=2020-04-05}}</ref>
[[దస్త్రం:Godavari at Bhadrachalam during Pushkaram in 2015.JPG|thumb|250x250px|నదిలో పుష్కరాల సమయంలో భక్తులు స్నానాలు]]
ఈ నది అనేక సహస్రాబ్దాలుగా హిందూ మత గ్రంథాలలో ప్రస్తావించబడతుంది.అంతేగాదు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందికలిగిఉంది, పోషిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా నది మీద అనేక బ్యారేజీలు, ఆనకట్టల ద్వారా నీటిపారుదలను నియంత్రించబడతుందినియంత్రించబడుతుంది. దీని విస్తృత నది డెల్టాలో చదరపు కి.మీ.కు 729 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది భారతీయ సగటు జనాభా సాంద్రతకు దాదాపు రెండింతలు ఉంటుంది.అధిక వర్షపాతం వలన నదికి వరదలు సంభవించే ప్రమాదం ఉంది.ఇది ప్రపంచ సముద్ర మట్టం పెరిగేకొద్దీ దిగువ భాగాలలో తీవ్రతరం అవుతుంది<ref>{{cite web|url=http://www.igbp.net/download/18.62dc35801456272b46d4b/1398850074082/NL82-Deltas_infographic.pdf|title=Deltas at Risk|publisher=International Geosphere-Biosphere Programme|accessdate=2020-04-05}}</ref><ref>{{cite web|url=http://www.indiaenvironmentportal.org.in/files/file/Shrinking_and_sinking_delta_major_role_of_Dams_May_2014.pdf|title=Shrinking and Sinking Deltas: Major role of Dams in delta subsidence and effective sea level rise|last=South Asia Network on Dams Rivers and People|year=2014|accessdate=2020-04-05}}</ref> గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి.ఈ పుష్కరాలలో రెండు తెలుగు రాష్ట్రాలనండి,పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు.
 
=== కృష్ణా ===
[[దస్త్రం:Origin Krishna river.jpg|thumb|250x250px|కృష్ణానది జన్మించిన ప్రదేశం (మహాబలేశ్వర్)]]
[[కృష్ణా నది|కృష్ణా నదిని]], కృష్ణవేణి అని కూడా అంటారు'''.''' ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు సమీపంలోని పడమటికనుమలలో మహాదేవ్ పర్వతశ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,300 మీటర్ల (4,300 అడుగులు) ఎత్తులో ఉద్భవించింది. ఇది భారతదేశంలో పొడవైన నదులలో ఒకటి. కృష్ణ నది పొడవు 1,400 కి. మీ. (870 మైళ్ళు) మహారాష్ట్రలో 282 కి. మీ. (175 మైళ్ళు) ప్రవహిస్తుంది.నది మూలం మహారాష్ట్రలోని సతారా జిల్లా, వాయి తాలూకాకు ఉత్తరాన, జోర్ గ్రామానికి సమీపంలో ఉన్న మహాబలేశ్వర్ వద్ద ఉంది. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి (కోడూరు సమీపంలో) వద్ద బంగాళాఖాతంలోకలుస్తుందిబంగాళాఖాతంలో కలుస్తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది.ఈ నది డెల్టా భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి.ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం [[విజయవాడ]] కృష్ణానదీ తీరానఉంది. [[శ్రీశైలం ప్రాజెక్టు|శ్రీశైలం డాం]], [[నాగార్జునసాగర్|నాగార్జునసాగర్ డాం]] ఈ నదిపై నిర్మించబడినవి.గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర నదుల తరువాత భారతదేశంలో నీటి ప్రవాహం,నదీ పరీవాహక ప్రాంతాల పరంగా కృష్ణ నది నాల్గవ అతిపెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిపారుదల ప్రధాన వనరులలో ఇది ఒకటి<ref>{{cite web|url=http://www.kgbo-cwc.ap.nic.in/About%20Basins/Krishna.pdf|title=Map of Krishna River basin|url-status=live|archive-url=https://web.archive.org/web/20170806181213/http://www.kgbo-cwc.ap.nic.in/About%20Basins/Krishna.pdf|archive-date=6 August 2017|accessdate=2020-04-04}}</ref>
 
=== తుంగభద్ర ===
[[తుల్యభాగ]], నదిలో స్నానం చేస్తే, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ పుణ్యానికి సమానమైన పుణ్యం తుల్యభాగలో స్నానం చేసినా లభిస్తుందంటారు.అందువలనే దీనికి పేరుబడిందని చెపుతారు.గోదావరి నది సముద్రంలో కలిసే ముందు [[ధవళేశ్వరం]] దగ్గర గోదావరి నది ఏడు పాయలుగా చీలుతుంది. అవి [[గౌతమి (నది)|గౌతమి]], వశిష్ఠ, వైనతేయ, [[ఆత్రేయ]], [[భరద్వాజ]], తుల్యభాగ, కశ్యప. ఇందులో [[గౌతమి (నది)|గౌతమి]], వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినీ నదులు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-119919</ref> అ ఏడు పాయలు [[సప్తర్షులు|సప్తర్షుల]] పేర్ల మీద పిలువబడుతున్నాయి.అందులో తుల్యభాగ ఒకపాయ.ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, నది నీటిని వ్యవసాయపు కాలువల్లోకి మళ్ళించగా, స్వతస్సిద్ధమయిన ఈ పాయలలో ప్రవాహం తగ్గిపోయింది.
[[దస్త్రం:River Nagavali.jpg|thumb|250x250px|శ్రీకాకుళం వద్ద నాగావళి ]]
పైగా సేద్యం అయిన తరువాత వృధాగా మిగిలిన దరిదాపు మురికిగా తయారయిన నీరు ఈ పాయలలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ తుల్యభాగ నది స్నానానికి కూడా అనుకూలంగా లేదు.
 
=== నాగావళి ===
 
=== పాపాఘ్ని ===
[[పాపాఘ్ని|పాపాఘ్ని నది]], పాపగ్ని కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని నంది కొండలలో ఉద్భవించింది.దక్షిణ భారతదేశంలో శాశ్వత, అంతరరాష్ట్ర నది, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడి ఒడ్డున ఉపనదిగా ఉంది. పాపాగ్ని అనేది పాపా (పాపం) అగ్ని (అగ్ని) అనే పదాల సమ్మేళనం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివసించే చెంచులు అమాయక గిరిజన నాయకుడిని చంపిన ఒక రాజు, తన పాపానికి శిక్షగా కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. అతను పాపగ్ని లోయలో తపస్సు చేసి, నదిలో మునిగిపోయిన తరువాత మాత్రమే అతనికి ఈ వ్యాధి తగ్గింది. దానిపై నది తన పాపాలను బూడిదగా మార్చిందని చెప్పబడింది.తద్వారా దీనికి పాపగ్ని అనే పేరు వచ్చిందని అంటారు.<ref>http://vayusutha.in/vs4/temple47.html</ref> ఇది శాశ్వత రహిత నది.ఈ నదీ ప్రాంతం ఏటా 60 నుండి 80 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతుంది.ఇది గ్రానైట్ నిక్షేపాలు, ఎర్ర నేల ద్వారా ప్రయాణిస్తుంది. ఇది నేల కోతకు తరచుగా గురవుతుంది.ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం,వైఎస్ఆర్ జిల్లాలగుండా ప్రవహిస్తుంది. నది పరీవాహకప్రాంతం 8,250 చ. కి.మీ. విస్తీర్ణంలో ఉంది.ఈ నది ముప్పై మండలాలను గుండా పారుతుంది.ఇది [[కమలాపురం]] సమీపంలోని పెన్నార్‌లో కలుస్తుంది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=ZKs1gBhJSWIC&pg=PA728&lpg=PA728&dq=papagni+river#v=onepage&q=papagni%20&f=false|title=Hydrology and Water Resources of India|last=Jain|first=Sharad Kumar|publisher=Springer|year=2007|isbn=9781402051807|location=Dordrecht, The Netherlands|page=728}}</ref>పాపాఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్ని మఠం ఉంది.
 
=== పెన్ గంగా ===
=== మున్నేరు ===
[[దస్త్రం:Giddalur- Nyandal Railway track .JPG|thumb|250x250px|గిద్దలూరు పట్టణ శివార్లలో సగిలేరు నదిపై రైలువంతెన]]
[[మున్నేరు|మున్నేరు నది]], కృష్ణా నదికి ఎడమవైపు ఉన్న ఉపనది.<ref>http://lsi.gov.in:8081/jspui/bitstream/123456789/3000/1/37990_2001_KHA.pdf</ref> ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉద్భవించింది. అక్కడనుండి ఖమ్మం జిల్లాగండా ప్రవహించి, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది.ఈ నదిని ఖమ్మంలో తపస్సు కర్మ చేసినట్లు చెబుతున్న రిషి మౌద్గళ్య తన ఆధ్యాత్మిక శక్తితో సృష్టించినట్లు కథనం ఒకటి ఉంది.అందువలనే గుర్తుగా ఆ పేరు పెట్టబడిందని అంటారు.ఇది [[డోర్నకల్లు]] ఏరు గుండా ప్రవహించి, [[కమంచికల్]] మీదుగా ఖమ్మం నగరంలోని [[దానవాయిగూడెం]] శివారు ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ నీటి సేకరణకు ఒక చిన్న ఆనకట్ట ఉంది. [[మున్నేరు]] ఖమ్మం నగరానికి నీటి వనరుగా పనిచేస్తుంది.ఇది చివరగా [[పెనుగంచిప్రోలు]], [[కీసర (కంచికచర్ల)|కీసర]] గ్రామాల గుండా ప్రవహించి, పులిచింతల ఆనకట్ట దిగువన [[నందిగామ (కృష్ణా జిల్లా)|నందిగామ]] సమీపంలోని [[ఏటూరు (చందర్లపాడు)|ఏటూరు]] గ్రామవద్ద కృష్ణ నదిలో విలీనంమవుతుంది. 6,650 హెక్టార్ల భూమికి సాగు నీటిని సరఫరా చేయడానికి 1898 వ సం.లో జగ్గయ్యపేట సమీపంలో మున్నేరు బ్యారేజీని నిర్మించారు.<ref>{{cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Muniyeru_Anicut_A00145|title=Muniyeru Anicut A00145|accessdate=30 June 2014}}</ref>
 
=== సాగిలేరు ===
[[సగిలేరు|సాగిలేరు నది]], పెన్నార్ నదికి ఉపనది.సాగిలేరు నది [[వెలిగొండ]], [[నల్లమల కొండలు|నల్లమల కొండల]] మధ్య ఉంది.ఇది ఉత్తర - దక్షిణ దిశలగుండా ప్రవహిస్తుంది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=JnZUAAAAMAAJ&q=%22sagileru+river%22&dq=%22sagileru+river%22&hl=en&sa=X&ei=c4rhUd_SBMr5rAedlIGgDw&ved=0CEEQ6AEwBTgU|title=Bulletin of the National Geophysical Research Institute, Volume 9|publisher=National Geophysical Research Institute|year=1971|page=117}}</ref><ref>{{cite book|url=https://books.google.com/books?ei=c4rhUd_SBMr5rAedlIGgDw&id=ZpUWAQAAMAAJ&dq=%22sagileru+river%22&q=sagileru+#search_anchor|title=Census of India, 1961 census: Monograph series, Issue 8|publisher=India (Republic). Office of the Registrar General|page=49}}</ref> నది పరీవాహక ప్రాంతంలో ఎరుపు, నలుపు, బంకమన్ను నేలలు ఉన్నాయి.తడి, పొడి నీటిపారుదల పంటలు ఈ ప్రాంతంలో సాగుబడి చేస్తారు.ఎక్కువుగా సజ్జలు, రాగి, జొన్న, వేరుశనగ, కూరగాయలు పండిస్తారు.ఈ నదిపై నీటిపారుదల ప్రాజెక్టులు కడప జిల్లాలోని [[బి. కోడూరు]], [[కలసపాడు]] మండలాల్లో ఉన్నాయి. వీటితో పాటు నదిపై అనేక లిఫ్ట్ ఇరిగేషన్, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.
 
=== సువర్ణముఖి ===
[[దస్త్రం:Swarnamukhi river at Srikalahasti.jpg|thumb|250x250px|శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి]]
[[సువర్ణముఖి (చిత్తూరు జిల్లా)|సువర్ణముఖి]] (స్వర్ణ ముఖి) నది, [[చిత్తూరు]] జిల్లాకు చెందిన నది.[[చంద్రగిరి]] మధ్య [[తొండవాడ]] సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. పాకాల సమీపంలో ఉన్న [[పాలకొండ]]<nowiki/>లో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టింది. [[ధూర్జటి]] తన రచనల్లో దీన్ని 'మొగలేరు' అని ప్రస్తావించాడు.[[స్వర్ణముఖి నది|స్వర్ణముఖి]] నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, [[గుడిమల్లం]] దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది [[భీమా నది|భీమా,]] కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున [[బంగాళాఖాతం|బంగాళాఖాతంలో]] విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం [[అగస్త్య మహర్షి]] [[బ్రహ్మ|బ్రహ్మను]] గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్‌తో కల్యాణి ఆనకట్టను 1977 లో దీనికి ఉపనదిగా ఉన్న కల్యాణి నది మీద నిర్మించబడింది.<ref>{{cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Kalyani_Dam_D03636|title=Kalyani Dam D03636|accessdate=19 July 2015}}</ref>
 
=== సువర్ణముఖి ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909573" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ