గౌతమి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:
* పాటలు: [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
* పాటలు: [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
* సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
* సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
* ఛాయాగ్రహణం: హరి అనుమోలు
* ఛాయాగ్రహణం: [[హరి అనుమోలు]]


==పాటలు==
==పాటలు==

10:27, 9 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

గౌతమి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం క్రాంతి కుమార్
నిర్మాణం మండవ గోపాలకృష్ణ
తారాగణం శరత్ బాబు,
సుహాసిని,
జె.వి.సోమయాజులు,
శుభలేఖ సుధాకర్,
వై.విజయ
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ రాధామాధవ ఫిలింస్
భాష తెలుగు

గౌతమి రాధామాధవ ఫిల్మ్స్ పతాకంపై సుహాసిని, శరత్‌బాబు ప్రధాన తారాగణంగా, క్రాంతికుమార్ దర్శకత్వంలో మండవ గోపాలకృష్ణ నిర్మించిన తెలుగు సినిమా.

తారాగణం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రంలోని పాటలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం స్వరకల్పన చేయగా సిరివెన్నెల సాహిత్యాన్ని అందించాడు[1].

క్ర.సం. పాట పాడినవారు
1 కొండమీద కోతిని దించా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
2 నులి వెచ్చని వెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
3 పూల వెల్లువ సూడే సిన్నక్క ఎస్.పి.శైలజ
4 వంచన రగిలించిన ఎస్.జానకి
5 వెలిగింది నా ప్రాణదీపం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ

మూలాలు

  1. వెబ్ మాస్టర్. "GOWTHAMI (1987) SONGS". MovieGQ. Retrieved 9 April 2020.

బయటిలింకులు