"ప్రతివాది భయంకర శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: ఆయన → అతను (19), ఈయన → ఇతను (6), typos fixed: లో → లో
చి (clean up, replaced: మరియు → , (6), typos fixed: లో → లో , , → , (5))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (clean up, replaced: ఆయన → అతను (19), ఈయన → ఇతను (6), typos fixed: లో → లో)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
'''పి.బి.శ్రీనివాస్''' ([[సెప్టెంబరు 22]], [[1930]] - [[ఏప్రిల్ 14]], [[2013]]) (పూర్తి పేరు '''ప్రతివాది భయంకర శ్రీనివాస్''')<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ప్రముఖ [[చలనచిత్రం|చలనచిత్ర]] నేపథ్యగాయకుడు. ఈయనఇతను తన [[మాతృభాష]] అయిన [[తెలుగు]]<nowiki/>లో కంటే [[కన్నడ]], [[తమిళం|తమిళ]] చిత్రాలలో ఎక్కువ [[పాటలు]] పాడాడు. ఆయనఅతను [[హిందీ]], [[మలయాళం]] చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం [[రాజ్‌కుమార్]]‌కు ఈయనఇతను ఎన్నో [[గీతాలు]] ఆలపించాడు. ఈయనఇతను [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[మలయాళం]], [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[సంస్కృతం|సంస్కృత]] భాషలలో దిట్ట. ఈయనఇతను ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయనఇతను గళం [[సువర్ణ గళం]]గా గుర్తింపు పొందింది. ఈయనఇతను మొట్టమొదటిసారిగా [[జాతక ఫలం]] చిత్రంలో పాడాడు. ఆయనఅతను సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.<ref>[http://en.wikipedia.org/wiki/P_B_Srinivas]</ref>
 
==జీవితం==
ఆయనఅతను ఆంధ్ర పదేశ్ లో [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 22]], 1930 న జన్మించాడు.<ref name="thehindu.com"/> ఆయనఅతను కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయనఅతను పూర్వీకులు [[పసలపూడి]] గ్రామానికి చెందినవారు.
 
ఆయనఅతను ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం]], [[తమిళం]], [[మళయాళం]], [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం]], [[సంస్కృతం]]. ఆయనఅతను అనేక గజళ్లను తెలుగులో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]], [[జిక్కి]] లతో కలిసి ఆలపించారు. ఆయనఅతను [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా [[తమిళం]], [[కన్నడం]], [[తెలుగు]] చిత్రాలలో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయనఅతను దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రంలో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
 
తండ్రిగారి సంస్కృతపండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గఱ చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే ఆయనకుఅతనుకు ఆదిగురువు, తుది గురువు.
 
తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.<ref>http://eemaata.com/em/issues/201305/2099.html?allinonepage=1</ref>
 
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "[[మిస్టర్ సంపత్]]"తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయనఅతను పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ "తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref>లో పాడాడు. ఆయనఅతను మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]]తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]]కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే, పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. [[తమిళ భాష|తమిళ]] పరిశ్రమలో [[జెమిని గణేశన్]]కు అనేక పాటలు పాడారు. ఆయనఅతను పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయనఅతను ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]], [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే [[హిందీ భాష|హిందీ]] చిత్రంలో [[లతా మంగేష్కర్]]తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయనఅతను కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు [[జెమినీ గణేశన్]], [[ముత్తురామన్]], [[రవిచంద్రన్]], [[జైశంకర్]].
 
"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]], [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]], [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]], [[కె.జమునా రాణి]], [[ఎల్.ఆర్.ఈశ్వరి]], [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.
 
ఆయనఅతను ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "[[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్]]", "[[ముకుంద మాల]]", "శ్రీ మల్లికార్జునస్తోత్రం", [[పురందరదాసు]] సంకీర్తనలు.
 
[[చైన్నై]] లోని ఆయనఅతను ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయములో ఆయననుఅతనును సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm |title=The Hindu : Bit of drive-in nostalgia |website= |access-date=2013-04-15 |archive-url=https://web.archive.org/web/20090508091458/http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm |archive-date=2009-05-08 |url-status=dead }}</ref>
 
పి.వి.శ్రీనివాస్ [[ఏప్రిల్ 14]], [[2013]]లో తన 82 వయేట [[చెన్నై]] లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.
*[http://www.eemaata.com/em/issues/201305/2100.html ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్- విష్ణుభొట్ల లక్ష్మన్న , ఇతరులు. ఈమాట మే 2013]
* [http://www.imdb.com/name/nm0654917/ ఐ.ఎం.డి.బి. లో పి.బి.శ్రీనివాస్ పేజి]
* [http://sobhanaachala.blogspot.in/2013/04/blog-post_14.html ఆయనఅతను గూర్చి వివిధ ఇంటర్వ్యూలు]
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2911997" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ