"అంతర్జాతీయ ద్రవ్య నిధి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: అక్టోబర్ 1, 2019 → 2019 అక్టోబర్ 1 (2), 1 మార్చి 1946 → 1946 మార్చి 1 (25), అక్టోబర్ 2018 → 201
చి
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: అక్టోబర్ 1, 2019 → 2019 అక్టోబర్ 1 (2), 1 మార్చి 1946 → 1946 మార్చి 1 (25), అక్టోబర్ 2018 → 201)
ఫండ్ పనులతో పాటు, గణాంకాల సేకరణ, విశ్లేషణ, సభ్యుల ఆర్థిక వ్యవస్థలపై పర్యవేక్షణ, నిర్దుష్ట విధానాల కోసం డిమాండు చెయ్యడం వంటి ఇతర కార్యకలాపాల ద్వారా, <ref name="There is No Invisible Hand">{{వెబ్ మూలము|title=There is No Invisible Hand|url=https://hbr.org/2012/04/there-is-no-invisible-hand|publisher=Harvard Business Review|date=10 April 2012}}</ref> IMF తన సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. <ref>Escobar, Arturo (1980). "Power and Visibility: Development and the Invention and Management of the Third World". ''Cultural Anthropology'' 3 (4): 428–443.</ref> ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న సంస్థ లక్ష్యాలివి: <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/pubs/ft/aa/pdf/aa.pdf|title=imf.org: "Articles of Agreement, International Monetary Fund" (2011)}}</ref> అంతర్జాతీయ ద్రవ్య సహకారం, అంతర్జాతీయ వాణిజ్యం, అధిక ఉపాధి, మార్పిడి రేటు స్థిరత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సభ్య దేశాలకు వనరులను అందుబాటులో ఉంచడం. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/pubs/ft/aa/index.htm#art1|title=Articles of Agreement of the International Monetary Fund – 2016 Edition|publisher=}}</ref> IMF నిధులు రెండు ప్రధాన వనరుల నుండి వస్తాయి: కోటాలు, రుణాలు. కోటాల ద్వారా సభ్య దేశాల నుండి సేకరించే నిధులు IMF నిధుల్లో సింహభాగం. ఒక్కో సభ్యుని కోటా పరిమాణం, ప్రపంచంలో దాని ఆర్థిక, ద్రవ్య ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఎక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన దేశాలకు కోటాలు పెద్దగా ఉంటాయి. IMF వనరులను పెంచే సాధనంగా కోటాలు ఎప్పటికప్పుడు పెరుగుతూంటాయి. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/en/About/Factsheets/Sheets/2016/07/14/12/21/IMF-Quotas|title=IMF Quotas}}</ref> IMF వనరులు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉంటాయి.
 
అక్టోబర్ 2019 1,అక్టోబరు 20191 నుండి IMF మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), చైర్ వుమన్ గా [[బల్గేరియా|బల్గేరియన్]] ఎకనామిస్ట్ క్రిస్టాలినా జార్జివా, నిర్వహిస్తోంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.apnews.com/3a8293b07f91434193221028f96aea68|title=Economist who grew up in communist Bulgaria is new IMF chief|date=25 September 2019}}</ref>
 
1 అక్టోబర్ 2018 అక్టోబరు నుండి గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమించారు. ఆమె [[ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం|ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం]] నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందింది. ఐఎంఎఫ్ లో నియామకానికి ముందు ఆమె [[కేరళ]] ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉండేది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/en/News/Articles/2018/10/01/pr18386-christine-lagarde-appoints-gita-gopinath-as-imf-chief-economist|title=Christine Lagarde Appoints Gita Gopinath as IMF Chief Economist}}</ref>
 
== చరిత్ర ==
[[దస్త్రం:IMF_HQ.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:IMF_HQ.jpg|కుడి|thumb|వాషింగ్టన్ DC లోని IMF "ప్రధాన కార్యాలయం 1" ]]
1944 లో బ్రెట్టన్ వుడ్స్ సిస్టమ్ ఒప్పందంలో భాగంగా IMF మొదట ఏర్పాటు చేసారు. <ref name="Jensen, pp 194-210">{{Cite journal|last=Jensen|first=Nathan|year=2004|title=Crisis, Conditions, and Capital: The Effect of the International Monetary Fund on Foreign Direct Investment|journal=Journal of Conflict Resolution|volume=48|issue=2|pages=194–210|doi=10.1177/0022002703262860}}</ref> మహా మాంద్యం సమయంలో, వివిధ దేశాలు తమతమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకునే ప్రయత్నంలో వాణిజ్యానికి అడ్డంకులను అమాంతం పెంచేసాయి. ఇది జాతీయ కరెన్సీల విలువ తగ్గింపుకూ, ప్రపంచ వాణిజ్యంలో క్షీణతకూ దారితీసింది. <ref name="CoopAndRecon">{{వెబ్ మూలము|title=Cooperation and Reconstruction (1944–71)}}</ref>
[[దస్త్రం:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpg|thumb|మౌంట్ వాషింగ్టన్ హోటల్ లోని బంగారు గది. ఇక్కడే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు లుబ్యాంకులు పుట్టాయి ]]
అంతర్జాతీయ ద్రవ్య సహకారంలో ఏర్పడిన వైఫల్యం పర్యవేక్షణ అవసరాన్ని సృష్టించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెట్టన్ వుడ్స్‌లోని మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో 45 ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక సహకారం గురించి, ఐరోపాను ఎలా పునర్నిర్మించాలనే విషయం గురించీ చర్చించారు.
 
ప్రపంచ ఆర్థిక సంస్థగా IMF నిర్వహించాల్సిన పాత్ర గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికన్ ప్రతినిధి హ్యారీ డెక్స్టర్ వైట్, ఒక బ్యాంకు లాగా, అప్పులు తీసుకునే దేశాలు తమ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించగలవో లేదో చూసుకునే బ్యాంకు లాగా పనిచేసే IMF ను ఊహించాడు. <ref>{{Cite journal|title=IMF History and Structural Adjustment Conditions|url=http://ucatlas.ucsc.edu/sap/history.php|journal=UC Atlas of Global Inequality|series=Economic Crises|archive-url=https://web.archive.org/web/20120422104204/http://ucatlas.ucsc.edu/sap/history.php|archive-date=22 April 2012|access-date=18 March 2012}}</ref> వైట్ ప్రణాళిక చాలావరకు బ్రెట్టన్ వుడ్స్ తుది రూపులో పొందుపరచబడింది. మరోవైపు, బ్రిటీష్ ఆర్థికవేత్త [[జాన్ మేనార్డ్ కీన్స్]], IMF ను ఒక సహకార నిధి లాగా ఊహించాడు. సభ్య దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తినపుడు ఈ సంస్థ సాయం పొందగలిగే ఒక సహకార నిధి. ఈ అభిప్రాయం ప్రభుత్వాలకు సహాయపడే ఒక IMF ని సూచించింది. <ref>{{Cite journal|title=IMF History and Structural Adjustment Conditions|url=http://ucatlas.ucsc.edu/sap/history.php|journal=UC Atlas of Global Inequality|series=Economic Crises|archive-url=https://web.archive.org/web/20120422104204/http://ucatlas.ucsc.edu/sap/history.php|archive-date=22 April 2012|access-date=18 March 2012}}</ref>
[[దస్త్రం:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpg|thumb|అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ యొక్క మొదటి పేజీ, 11946 మార్చి 19461. ఫిన్నిష్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ]]
27 డిసెంబర్ 1945 డిసెంబరు న మొదటి 29 దేశాలు దాని ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌ను ఆమోదించినప్పుడు, ఐఎంఎఫ్ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. <ref>{{Cite book|url={{Google books|alysnLedf5oC|page=PA79|keywords=|text=|plainurl=yes}}|title=International Financial Management|last=Somanath|first=V.S.|year=2011|isbn=978-93-81141-07-6|page=79}}</ref> 1946 చివరి నాటికి IMF 39 మంది సభ్యులకు పెరిగింది. <ref name="Vries86">{{Cite book|url={{Google books|ckFzL3xr8kAC|page=PA66|keywords=|text=|plainurl=yes}}|title=The IMF in a Changing World: 1945–85|last=De Vries|first=Margaret G|year=1986|isbn=978-1-4552-8096-4|pages=66–68}}</ref> 1947 మార్చి 1, 1947 న, IMF తన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. <ref>{{Cite book|url={{Google books|NLGFgoJ0qHUC|page=PA269|keywords=|text=|plainurl=yes}}|title=Growth of the International Economy 1820–2000: An Introductory Text|last=Kenwood|first=George|last2=Lougheed|first2=Alan|date=2002|isbn=978-0-203-19935-0|page=269}}</ref> మే 8 న ఫ్రాన్స్ దాని నుండి రుణాలు తీసుకున్న మొదటి దేశమైంది. <ref name="Vries86" />
[[దస్త్రం:Gold_Room_Bretton_Woods_5.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Gold_Room_Bretton_Woods_5.jpg|thumb|జూలై 1944 లోజూలైలో బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో IMF ఏర్పాటును గుర్తుచేసే ఫలకం ]]
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ లోని ముఖ్య సంస్థలలో IMF ఒకటి; దాని రూపకల్పనతో జాతీయ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పెంచుతూనే, మానవ సంక్షేమాన్ని కూడా పెంచడానికి వీలు కలిగించింది. దీనిని అంతర్నిర్మిత ఉదారవాదం (ఎంబెడెడ్ లిబరలిజమ్) అని కూడా పిలుస్తారు. <ref name="chorev">{{Cite journal|last=Chorev|first=Nistan|last2=Sarah Babb|date=2009|title=The crisis of neoliberalism and the future of international institutions: a comparison of the IMF and the WTO|journal=Theory and Society|volume=38|issue=5|pages=459–484|doi=10.1007/s11186-009-9093-5}}</ref> మరిన్ని దేశాలను సభ్యులుగా చేర్చుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో IMF ప్రభావం క్రమంగా పెరిగింది. అనేక ఆఫ్రికన్ దేశాలు రాజకీయ స్వాతంత్ర్యం సాధించడం, 1991 లో సోవియట్ యూనియన్ రద్దవడం వల్ల ఈ పెరుగుదల మరింత స్ఫుటంగా కంబడింది. <ref name="CoopAndRecon2">{{వెబ్ మూలము|title=Cooperation and Reconstruction (1944–71)}}</ref>
 
2000 ల ప్రారంభంలో అర్జెంటీనాకు (1998-2002 అర్జెంటీనా గొప్ప మాంద్యం సమయంలో), ఉరుగ్వే (2002 ఉరుగ్వే బ్యాంకింగ్ సంక్షోభం తరువాత) కు IMF రెండు ప్రధాన రుణ ప్యాకేజీలను అందించింది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=zdrrW4pn-88C&pg=PA214&lpg=PA214&dq=imf+uruguay+2002#v=onepage&q=imf%20uruguay%202002|title=Imf Survey No. 13 2002|last=Fund|first=International Monetary|date=2002|publisher=International Monetary Fund|isbn=978-1-4552-3157-7|language=en}}</ref> అయితే, 2000 ల మధ్య నాటికి, 1970 ల తరువాత IMF ఇచ్చిన రుణాలు ప్రపంచ జిడిపిలో అతి తక్కువ స్థాయికి చేరుకున్నాయి <ref>{{Cite journal|last=Reinhart|first=Carmen M.|last2=Trebesch|first2=Christoph|date=2016|title=The International Monetary Fund: 70 Years of Reinvention|url=https://research.hks.harvard.edu/publications/getFile.aspx?Id=1291|journal=Journal of Economic Perspectives|language=en|volume=30|issue=1|pages=3–28|doi=10.1257/jep.30.1.3|issn=0895-3309}}</ref>
 
మే 2010 మే లో, గ్రీదులో ప్రభుత్వ రంగంలోని లోటు వల్ల పేరుకుపోయిన ప్రభుత్వ ఋణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి. € 110 బిలియన్ల [[గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం|మొదటి గ్రీకు బెయిలౌట్‌లో]] IMF, 3:11 నిష్పత్తిలో పాల్గొంది. ఈ ఉద్దీపనలో భాగంగా, గ్రీకు ప్రభుత్వం 2009 లో 11% గా ఉన్న లోటును 2014 లో "3% కన్నా తక్కువ" కు తగ్గించే చర్యలు తీసుకోడానికి అంగీకరించింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10187.htm|title=Press Release: IMF Executive Board Approves €30 Billion Stand-By Arrangement for Greece|publisher=}}</ref> ఈ ఉద్దీపనలో క్షవరం లాంటి రుణ పునర్నిర్మాణ చర్యలు లేవు. స్విస్, బ్రెజిలియన్, ఇండియన్, రష్యన్లకూ, ఐఎంఎఫ్ యొక్క అర్జెంటీనా డైరెక్టర్లకూ ఇది నచ్చలేదు. స్వయానా గ్రీకు నేతలే క్షవరాన్ని తోసిపుచ్చారు (ఆ సమయంలో, పిఎం జార్జ్ పాపాండ్రీ, ఆర్థిక మంత్రి జార్గోస్ పాపాకోన్స్టాంటినౌ). <ref name="tpp3feb">[http://www.thepressproject.net/article/55653/IMF-leak-European-banks-had-committed-to-maintain-exposure-in-Greek-bonds-after-first-bailout---but-didnt thepressproject.net: "IMF leak: European banks had committed to maintain exposure in Greek bonds after first bailout – but didn't" 3 Feb 2014] {{Webarchive}}</ref>
 
అక్టోబర్ 2011 అక్టోబరు నుండి కొన్ని నెలల కాలంలో €100 బిలియన్ల రెండవ బెయిలౌట్ ప్యాకేజీని కూడా అంగీకరించారు. ఈ సమయంలో పాపాండ్రీయును పదవి నుండి తొలగించారు. IMF భాగంగా ఉన్న ట్రోయికా ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిర్వాహకులు. 152012 మార్చి 201215 న XDR 23.8 బిలియన్లను IMF యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదించారు. <ref>{{వెబ్ మూలము}}</ref> ప్రైవేట్ బాండ్ హోల్డర్ల చేత 50% పైకి క్షవరానికి ఐఎమ్‌ఎఫ్ అంగీకరింపజేసింది. మే 2010 మే, ఫిబ్రవరి 2012 ఫిబ్రవరి మధ్య విరామంలో హాలండ్, ఫ్రాన్స్, జర్మనీ లకు చెందిన ప్రైవేట్ బ్యాంకులు గ్రీకు రుణాన్ని € 122 బిలియన్ల నుండి € 66 బిలియన్లకు తగ్గించాయి <ref name="tpp3feb2">[http://www.thepressproject.net/article/55653/IMF-leak-European-banks-had-committed-to-maintain-exposure-in-Greek-bonds-after-first-bailout---but-didnt thepressproject.net: "IMF leak: European banks had committed to maintain exposure in Greek bonds after first bailout – but didn't" 3 Feb 2014] {{Webarchive}}</ref> <ref name="elp131">{{Cite news|url=http://economia.elpais.com/economia/2014/01/31/actualidad/1391203282_052648.html|title=Berlín y París incumplen con Grecia|last=País|first=Ediciones El|date=1 February 2014|work=El País|publisher=}}</ref>
 
2012 జనవరి నాటికి, IMF జాబితాలోని అతిపెద్ద ఋణగ్రహీతలు గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్, రొమేనియా, ఉక్రెయిన్ లు..<ref>[http://www.aljazeera.com/news/europe/2012/01/2012117101021447184.html IMF's biggest borrowers], ''[[Al Jazeera]]'' (17 Jan 2012)</ref>
 
25 మార్చి 2013 మార్చి న, € 10 బిలియన్ల&nbsp; సైప్రస్ అంతర్జాతీయ బెయిలౌట్‌ను ట్రోయికా అంగీకరించింది. అందుకు గాను సైప్రియాట్లకు అయిన ఖర్చులు: దేశం యొక్క రెండవ అతిపెద్ద బ్యాంకును మూసివేయాలి; బ్యాంక్ ఆఫ్ సైప్రస్ లోని బీమా చేయని డిపాజిట్లపై వన్-టైమ్ బ్యాంక్ డిపాజిట్ లెవీని విధించాలి. <ref>{{Cite news|url=https://www.washingtonpost.com/business/cypriot-banks-to-reopen-amid-criticism-of-bailout/2013/03/27/dd56757c-96e1-11e2-b68f-dc5c4b47e519_story.html|title=Cypriot banks to reopen amid criticism of bailout|last=Ehrenfreund|first=Max|date=27 March 2013|work=The Washington Post}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://tv.msnbc.com/2013/03/26/cyprus-disaster-shines-light-on-global-tax-haven-industry/#discussions|publisher=MSNBC|title=Cyprus disaster shines light on global tax haven industry no}}</ref>  
 
"సావరిన్ డెట్ రీస్ట్రక్చర్: ఫండ్ యొక్క లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ కోసం ఇటీవలి పరిణామాలు, చిక్కులు" పేరుతో ఒక నివేదికలో, సావరిన్ డెట్ పునర్నిర్మాణం అనే అంశం 2005 తరువాత మొదటిసారిగా ఐఎంఎఫ్ 2013 ఏప్రిల్‌లో చేపట్టింది. <ref name="imf.org">{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/np/pp/eng/2013/042613.pdf|title=Sovereign Debt Restructuring – Recent Developments and Implications for the Fund's Legal and Policy Framework|date=26 April 2013|publisher=imf.org}}</ref> మే 20 న బోర్డు చర్చించారు ఇది కాగితంపై, <ref name="ReferenceA">{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/np/sec/pn/2013/pn1361.htm|title=IMF Executive Board Discusses Sovereign Debt Restructuring – Recent Developments and Implications for the Fund's Legal and Policy Framework|publisher=IMF Public Information Notice}}</ref> గ్రీస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, బెలిజ్, జమైకా ఇటీవల అనుభవాలు సంగ్రహంగా. డిప్యూటీ డైరెక్టర్ హ్యూ బ్రెడెన్‌క్యాంప్‌తో వివరణాత్మక ఇంటర్వ్యూ కొన్ని రోజుల తరువాత ప్రచురించబడింది, <ref name="ReferenceB">[http://www.imf.org/external/pubs/ft/survey/so/2013/pol052313a.htm imf.org: "GLOBAL WORK AGENDA IMF Launches Discussion of Sovereign Debt Restructuring" ''IMF Survey'' online, 23 May 2013]</ref> ''[[వాల్ స్ట్రీట్ జర్నల్|వాల్ స్ట్రీట్ జర్నల్‌కు]]'' చెందిన [[ మటినా స్టెవిస్|మటినా స్టెవిస్ చేసిన]] డీకన్‌స్ట్రక్షన్. <ref name="blogs.wsj.com">{{వెబ్ మూలము|url=https://blogs.wsj.com/brussels/2013/05/24/imf-searches-soul-blames-europe/|title=IMF Searches Soul, Blames Europe|date=24 May 2013|publisher=}}</ref>
ఏ దేశమైనా IMF లో భాగం కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. IMF ఏర్పాటైన తరువాత, యుద్ధానంతర కాలం తొలినాళ్ళలో, IMF సభ్యత్వం కోసం నియమాలు సాపేక్షంగా సరళంగా ఉంచారు. ఆ నిబంధనలు: సభ్యులు తమ కోటా వైపు ఆవర్తన సభ్యత్వ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. కరెన్సీ నిర్బంధాలు విధించకూడదు (IMF అనుమతి ఉంటే తప్ప), IMF ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లో ఉన్న ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి, జాతీయ ఆర్థిక సమాచారాన్ని అందించాలి. అయితే, నిధుల కోసం ఐఎంఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వాలకు కఠినమైన నిబంధనలు విధించారు. <ref name="chorev2">{{Cite journal|last=Chorev|first=Nistan|last2=Sarah Babb|date=2009|title=The crisis of neoliberalism and the future of international institutions: a comparison of the IMF and the WTO|journal=Theory and Society|volume=38|issue=5|pages=459–484|doi=10.1007/s11186-009-9093-5}}</ref>
 
1945, 1971 మధ్య IMF లో చేరిన దేశాలు తమ మార్పిడి రేట్లను చెల్లింపుల బ్యాలెన్స్‌లో "ప్రాథమిక అసమతుల్యత" ను సరిచేయడానికి మాత్రమే సర్దుబాటు చేసేలా, అదిన్నూ IMF ఒప్పందంతో మాత్రమే చేసేలా, భద్రంగా ఉంచడానికి అంగీకరించాయి. <ref>{{Cite news|title=What is the IMF?|date=12 April 2011|work=Telegraph}}</ref>
 
=== ప్రయోజనాలు ===
ఎగ్జిక్యూటివ్ బోర్డులో 24 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మొత్తం 189 సభ్య దేశాలకు భౌగోళిక వరుసలో ఒకరి తరువాత ఒకరు ప్రాతినిధ్యం వహిస్తూంటారు. <ref name="edsa">{{వెబ్ మూలము|title=IMF Executive Directors and Voting Power|work=Member Quotas Shares, Governors, and Voting Power|publisher=International Monetary Fund|url=http://www.imf.org/external/np/sec/memdir/eds.aspx}}</ref> పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు వారి స్వంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. కాని చాలా దేశాలు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలుగా సమూహంగా చేసారు. <ref name="Governance Structure2">{{వెబ్ మూలము|title=Governance Structure|url=http://www.imf.org/external/about/govstruct.htm|work=About the IMF: Governance|accessdate=18 March 2012}}</ref>
 
మార్చి 2011 లోమార్చిలో అమల్లోకి వచ్చిన ''2008 వాయిస్ అండ్ పార్టిసిపేషన్ సవరణ'' తరువాత, <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2011/pr1164.htm|title=Press Release: The IMF's 2008 Quota and Voice Reforms Take Effect}}</ref> ఏడు దేశాలు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమిస్తాయి: యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా. <ref name="edsa2">{{వెబ్ మూలము|title=IMF Executive Directors and Voting Power|work=Member Quotas Shares, Governors, and Voting Power|publisher=International Monetary Fund|url=http://www.imf.org/external/np/sec/memdir/eds.aspx}}</ref> మిగిలిన 17 మంది డైరెక్టర్లు 2 నుండి 23 దేశాలతో కూడిన నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ బోర్డు సాధారణంగా వారంలో చాలాసార్లు కలుస్తూంటుంది. <ref name="pr10477">{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10477.htm|title=Press Release: IMF Board of Governors Approves Major Quota and Governance Reforms}}</ref> ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి బోర్డు సభ్యత్వాన్ని, నియోజకవర్గం క్రమానుగతంగా సమీక్షిస్తారు. <ref name="pr10418">{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm|title=Press Release: IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance}}</ref>
 
=== మేనేజింగ్ డైరెక్టర్ ===
IMF ను మేనేజింగ్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తాడు, అతను సిబ్బందికి అధిపతిగా, ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఛైర్మన్‌గా పనిచేస్తాడు. చారిత్రికంగా IMF మేనేజింగ్ డైరెక్టర్ యూరోపియన్, [[ప్రపంచ బ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] అధ్యక్షుడు యునైటెడ్ స్టేట్స్ నుండి వస్తారు. అయితే, ఈ పద్ధతిని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు పోస్టుల కోసం ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా అర్హత గల అభ్యర్థులు పోటీ పడగలిగే అవకాశం త్వరలో రావచ్చు. <ref name="Harding_FT">{{Cite news|url=http://www.ft.com/cms/s/0/0ef16b54-862d-11e0-9e2c-00144feabdc0.html|title=Brics say European IMF claim 'obsolete'|last=Harding|first=Robin|date=24 May 2011|work=[[The Financial Times]]|access-date=17 June 2011}}</ref> <ref name="Woods 2003 (92,114)">{{Harvnb|Woods|2003|pp=92–114}}.</ref> ఆగస్టు 2019 ఆగస్టు లో, అంతర్జాతీయ ద్రవ్య నిధి తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉండే 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పరిమితిని తొలగించింది. <ref>{{Cite news|url=https://www.reuters.com/article/us-imf-leadership-age-idUSKCN1VB29V|title=IMF executive board recommends scrapping age limit for Georgieva|date=21 August 2019|work=Reuters|access-date=27 August 2019|language=en}}</ref>
 
2011 లో ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలైన, బ్రిక్ దేశాలు ఒక ప్రకటనను విడుదల చేశాయి. యూరోపియన్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించే సంప్రదాయం IMF చట్టబద్ధతను బలహీన పరిచిందని, మెరిట్ ఆధారంగా నియామకం చేయాలని పిలుపునిచ్చింది. <ref name="Harding_FT2">{{Cite news|url=http://www.ft.com/cms/s/0/0ef16b54-862d-11e0-9e2c-00144feabdc0.html|title=Brics say European IMF claim 'obsolete'|last=Harding|first=Robin|date=24 May 2011|work=[[The Financial Times]]|access-date=17 June 2011}}</ref> <ref>{{cite magazine|last=Mallaby|first=Sebastian|date=9 June 2011|title=Can the BRICs Take the IMF?|url=http://www.foreignaffairs.com/articles/67885/sebastian-mallaby/can-the-brics-take-the-imf|magazine=Foreign Affairs}}</ref>
|-
|1
|6 మే 1946 మే - 51951 మే 19515
|<small>[[డాక్టరేట్|డాక్టర్]]</small> [[ కెమిల్లె గుట్|కామిల్లె గుట్]]
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Belgium}}
|-
|2
|3 1951 ఆగస్టు - 1956 అక్టోబరు 3
|3 ఆగస్టు 1951 - 3 అక్టోబర్ 1956
|ఇవర్ రూత్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Sweden}}
|-
|3
|21 నవంబర్ 1956 నవంబరు - 51963 మే 19635
|ప్రతి జాకబ్సన్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Sweden}}
|-
|4
|1 సెప్టెంబర్ 1963 సెప్టెంబరు - 311973 ఆగస్టు 197331
|పియరీ-పాల్ ష్వీట్జర్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|France}}
|-
|5
|1 సెప్టెంబర్ 1973 సెప్టెంబరు - 181978 జూన్ 197818
|<small>[[డాక్టరేట్|డాక్టర్]]</small> జోహన్ విట్టవీన్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Netherlands}}
|-
|6
|18 జూన్ 1978 జూన్ - 151987 జనవరి 198715
|జాక్వెస్ డి లారోసియెర్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|France}}
|-
|7
|16 జనవరి 1987 జనవరి - 142000 ఫిబ్రవరి 200014
|<small>[[డాక్టరేట్|డాక్టర్]]</small> మిచెల్ కామ్డెసస్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|France}}
|-
|8
|1 మే 2000 మే - 42004 మార్చి 20044
|హోర్స్ట్ కోహ్లర్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Germany}}
|-
|9
|7 2004 జూన్ - 2007 అక్టోబరు 31
|7 జూన్ 2004 - 31 అక్టోబర్ 2007
|రోడ్రిగో రాటో
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Spain}}
|-
|10
|1 నవంబర్ 2007 నవంబరు - 182011 మే 201118
|<small>[[డాక్టరేట్|డాక్టర్]]</small> డొమినిక్ స్ట్రాస్-కాహ్న్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|France}}
|-
|11
|5 2011 జూలై - 2019 సెప్టెంబరు 12
|5 జూలై 2011 - 12 సెప్టెంబర్ 2019
|క్రిస్టీన్ లగార్డ్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|France}}
|-
|12
|'''1 అక్టోబర్ 2019 అక్టోబరు - ప్రస్తుతం'''
|'''<small>[[డాక్టరేట్|డాక్టర్]]</small> క్రిస్టాలినా జార్జివా'''
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Bulgaria}}
|}
<br />
[[దస్త్రం:Christine_Lagarde_-_Université_d'été_du_MEDEF_2009.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Christine_Lagarde_-_Universit%C3%A9_d'%C3%A9t%C3%A9_du_MEDEF_2009.jpg|alt=A three-quarter portrait of an elegantly dressed Christine Lagarde, perhaps in her early 60s sitting in a chair behind a microphone. She looks fit and tanned. Her overall mien is alert, pleasant, and intelligent.|కుడి|thumb|28 జూన్ 2011 జూన్ న, డొమినిక్ స్ట్రాస్-కాహ్న్ స్థానంలో క్రిస్టిన్ లాగార్డ్ IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికైంది. ]]
న్యూయార్క్ హోటల్ రూం అటెండర్‌పై లైంగిక వేధింపుల కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్-కాహ్న్‌ను అరెస్టు చేయడంతో అతడు మే 18 న రాజీనామా చేశాడు. తరువాత ఆ ఆరోపణలను తొలగించారు. <ref>{{వెబ్ మూలము}}</ref> అతడి స్థానంలో 282011 జూన్ 201128 న, క్రిస్టీన్ లగార్డ్ ను నియమించారు. ఆమె 52011 జూలై 20115 న మొదలు పెట్టి ఐదేళ్ల పాటు పనిచేసింది. <ref name="appointment-IMF">{{వెబ్ మూలము}}</ref> <ref name="Reuters-appointment">{{Cite news|url=https://www.reuters.com/article/2011/06/28/us-imf-idUSTRE75Q60H20110628|title=France's Lagarde elected new IMF chief|date=28 June 2011|work=Reuters|access-date=28 June 2011}}</ref> 52016 జూలై 20165 న మరో ఐదేళ్ళ కాలానికి ఆమె తిరిగి ఎన్నికైంది.. <ref>{{Cite news|url=http://www.dw.com/en/imfs-lagarde-re-elected-to-second-term/a-19061862|title=IMF's Lagarde re-elected to second term|date=19 February 2016|work=Deutsche Welle|access-date=25 August 2016|agency=Reuters, AFP}}</ref>
 
=== మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ===
|-
|1
|9 ఫిబ్రవరి 1949 ఫిబ్రవరి - 241952 జనవరి 195224
|ఆండ్రూ ఎన్. ఓవర్బీ
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|2
|16 1953 మార్చి - 1962 అక్టోబరు 31
|16 మార్చి 1953 - 31 అక్టోబర్ 1962
|హెచ్. మెర్లే కోక్రాన్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|3
|1 నవంబర్ 1962 నవంబరు - 281974 ఫిబ్రవరి 197428
|ఫ్రాంక్ ఎ. సౌథార్డ్, జూనియర్.
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|4
|1 మార్చి 1974 మార్చి - 311984 మే 198431
|విలియం బి. డేల్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|5
|1 జూన్ 1984 జూన్ - 311994 ఆగస్టు 199431
|రిచర్డ్ డి. ఎర్బ్
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|6
|1 సెప్టెంబర్ 1994 సెప్టెంబరు - 312001 ఆగస్టు 200131
|[[ స్టాన్లీ ఫిషర్|స్టాన్లీ ఫిషర్]]
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}} https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|Israel}}
|-
|7
|1 సెప్టెంబర్ 2001 సెప్టెంబరు - 312006 ఆగస్టు 200631
|[[ అన్నే ఒస్బోర్న్ క్రూగెర్|అన్నే ఓ. క్రూగర్]]
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|8
|17 2006 జూలై - 2011 నవంబరు 11
|17 జూలై 2006 - 11 నవంబర్ 2011
|[[ జాన్ లిప్స్కీ|జాన్ పి. లిప్స్కీ]]
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|9
|1 సెప్టెంబర్ 2011 సెప్టెంబరు - 282020 ఫిబ్రవరి 202028
|[[ డేవిడ్ లిప్టన్|డేవిడ్ లిప్టన్]]
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
|-
|10
|20 మార్చి 2020 మార్చి - ప్రస్తుతం
|[[ జాఫ్రీ ఒకామోటో|జాఫ్రీ WS ఒకామోటో]]
|https://te.wikipedia.org/wiki/null {{Flagcountry|United States}}
 
== ఓటింగ్ శక్తి ==
IMF లో ఓటింగ్ శక్తి కోటా విధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సభ్యునికి అనేక '''ప్రాథమిక ఓట్లు ఉంటాయి''' (ప్రతి సభ్యుడి ప్రాథమిక ఓట్ల సంఖ్య '''మొత్తం ఓట్లలో''' 5.502% కి సమానం), <ref>{{వెబ్ మూలము|title=Membership|url=http://www.imf.org/external/about/members.htm#function|work=About the IMF|publisher=International Monetary Fund|accessdate=18 March 2012}}</ref>, సభ్య దేశం యొక్క కోటాలో ప్రతి 100,000 ప్రత్యేక డ్రాయింగ్ రైట్ (ఎస్‌డిఆర్) కు ఒక అదనపు ఓటు ఉంటుంది. <ref name="Political Economy of IMF voting">{{Harvnb|Blomberg|Broz|2006}}.</ref> ప్రత్యేక డ్రాయింగ్ హక్కు IMF యొక్క ఖాతా యొక్క యూనిట్, ఇది కరెన్సీ కోసం క్లెయిమును సూచిస్తుంది. ఇది కీలకమైన అంతర్జాతీయ కరెన్సీలపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక ఓట్లు చిన్న దేశాలకు అనుకూలంగా స్వల్ప పక్షపాతాన్ని ఏర్పరుస్తాయి, కాని ఎస్‌డిఆర్ ప్రకారం వచ్చే అదనపు ఓట్లు ఈ పక్షపాతాన్ని మించిపోతాయి. <ref name="Political Economy of IMF voting" /> ఓటింగ్ షేర్లలో మార్పులు చెయ్యాలంటే 85% మెజారిటీ వోట్ల ఆమోదం అవసరం. <ref name="Explaining Change2">{{Harvnb|Lipscy|2015}}.</ref>
{| class="wikitable" style="border:none; float:center;"
!The table below shows quota and voting shares for the largest IMF members<ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/memdir/members.aspx|title=IMF Members' Quotas and Voting Power, and IMF Board of Governors|publisher=}}</ref>
 
* అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల (ఎల్‌డిసి) పై మరింత ఆధిపత్య పాత్ర, నియంత్రణను కలిగి ఉన్నాయి.
* ఫండ్ అన్ని చెల్లింపులు తప్పు ఊహ మీద పని [[ అసమతుల్యతలను సరి|అసమతుల్యతలను సరి]] దేశీయంగా సంక్రమిస్తాయని. ఎల్‌డిసి సభ్యుల తరఫున [[ 24 సమూహం|గ్రూప్ ఆఫ్ 24]] (జి -24), [[ వాణిజ్యం మరియు, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సమావేశం|ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సమావేశం]] (యుఎన్‌సిటిఎడి) ఫిర్యాదు చేసింది, ఐఎంఎఫ్ అంతర్గత కారణాలకు విరుద్ధంగా బాహ్యంగా ఉన్న అస్వస్థత మధ్య తేడాను గుర్తించలేదు. [[ 1973 చమురు సంక్షోభం|1973 చమురు సంక్షోభం]] తరువాత ఈ విమర్శలు వినిపించాయి. ఎల్‌డిసిలు తమ [[ వాణిజ్య నిబంధనలు|వాణిజ్య పరంగా]] ప్రతికూల మార్పుల కారణంగా చెల్లింపు లోటుతో తమను తాము కనుగొన్నారు, ఫండ్ ప్రభుత్వ అధిక వ్యయం వల్ల కలిగే లోటులకు సూచించిన మాదిరిగానే స్థిరీకరణ కార్యక్రమాలను సూచిస్తుంది. దీర్ఘకాలిక, బాహ్యంగా ఉత్పత్తి చేయబడిన అస్వస్థత ఎదుర్కొన్న జి -24, ఎల్‌డిసిలు తమ ఆర్థిక వ్యవస్థలను సర్దుబాటు చేయడానికి ఎక్కువ సమయం కావాలని వాదించారు.
* కొన్ని IMF విధానాలు అభివృద్ధికి వ్యతిరేకం కావచ్చు; IMF కార్యక్రమాల యొక్క [[ప్రతి ద్రవ్యోల్బణం|ప్రతి-ద్రవ్యోల్బణ]] ప్రభావాలు ఆదాయాలు తక్కువగా, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థలలో వేగంగా ఉత్పత్తి, ఉపాధిని కోల్పోయేలా చేశాయని నివేదిక పేర్కొంది. అంతేకాక, ప్రతి ద్రవ్యోల్బణం యొక్క భారం పేదలపై అసమానంగా పడుతోంది.
* IMF ప్రారంభ విధానాలు సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. ఇవి భిన్నాభిప్రాయాలు, విభాగాలమధ్య శత్రుత్వాల వలన ప్రభావితమయ్యాయి. వైవిధ్యమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న దేశాలలో ఈ విధానాలను అమలు చేయాలనే దాని ఉద్దేశాలకు ఆర్థిక హేతుబద్ధత లేదని విమర్శకులు సూచిస్తున్నారు.
మార్కెట్ ఆధారిత విధానాలను ప్రోత్సహించే IMF స్వభావం అనివార్యంగా విమర్శలను ఆకర్షించిందని ఓడిఐ తీర్మానించింది. మరోవైపు, ప్రభుత్వాలు అంతర్జాతీయ బ్యాంకర్లను నిందించేటపుడు IMF ఒక బలిపశువుగా ఉపయోగపడుతుంది. ఐఎంఎఫ్ విధాన షరతులు సరళంగానే ఉన్నా ఎల్‌డిసిల రాజకీయ ఆకాంక్షలను అది పట్టించుకోలేదని ఓడిఐ అంగీకరించింది. . <ref>{{వెబ్ మూలము|title=The IMF and the Third World|url=http://www.odi.org.uk/resources/details.asp?id=5379&title=imf-ldcs|work=ODI briefing paper|publisher=[[Overseas Development Institute]]|accessdate=6 July 2011}}</ref>
 
విధాన ప్రతిపాదనలకు పాటించడంలో ఒక మోడల్ దేశమని IMF భావించిన అర్జెంటీనా, 2001 లో విపత్కర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది, <ref>''Memoria del Saqueo'', [[Fernando Ezequiel Solanas]], documentary film, 2003 (Language: Spanish; Subtitles: English) [https://www.youtube.com/watch?v=rH6_i8zuffs&feature=PlayList&p=8B60CF40AEF6BBDA&index=0&playnext=1 YouTube.com]</ref> ఇది IMF- ప్రేరిత బడ్జెట్ పరిమితుల వల్లన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన జాతీయ [[సహజ వనరులు|వనరులను]] [[ ప్రైవేటీకరణ|ప్రైవేటీకరించడం]] వలనా సంభవించిందని, కొందరు నమ్ముతారు. ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలకమైన రంగాలలో కూడా జాతీయ మౌలిక సదుపాయాలను కొనసాగించగల ప్రభుత్వ సామర్థ్యాన్ని IMF- ప్రేరిత బడ్జెట్ పరిమితులు తగ్గిస్తాయి. <ref>{{వెబ్ మూలము|title=Economic debacle in Argentina: The IMF strikes again|publisher=Twnside.org.sg}}</ref> మరికొందరు అర్జెంటీనా తప్పుగా రూపొందించిన ఫిస్కల్ ఫెడరలిజామే సంక్షోభానికి కారణమని భావిస్తారు. <ref>Stephen Webb, "Argentina: Hardening the Provincial Budget Constraint", in Rodden, Eskeland, and Litvack (eds.), ''Fiscal Decentralization and the Challenge of [[Hard Budget]] Constraints'' (Cambridge, Massachusetts: [[MIT Press]], 2003).</ref> ఈ సంక్షోభం అర్జెంటీనా లోను, ఇతర దక్షిణ అమెరికా దేశాలలోనూ ఈ సంస్థపై విస్తృత ద్వేషాన్ని పెంచింది. ఈ ప్రాంతపు ఆర్ధికఆర్థిక సమస్యలకు చాలా మంది IMF ని నిందించారు.  
 
ఒక ఇంటర్వ్యూలో (2008-05-19), మాజీ రొమేనియన్ ప్రధాన మంత్రి సెలిన్ పోపెస్కు-టెరిసాను "2005 నుండి, దేశ ఆర్థిక పనితీరును పరిఈలించినపుడల్లా, IMF తప్పులు చేస్తోంది" అని పేర్కొన్నాడు. <ref name="int">{{వెబ్ మూలము}}</ref> అప్పుల బారిన పడిన ఆఫ్రికన్ దేశాలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు తమ సార్వభౌమత్వాన్ని అప్పజెబుతున్నాయని టాంజానియా మాజీ అధ్యక్షుడు జూలియస్ నైరెరే అన్నాడు. "ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆర్థిక మంత్రిత్వ శాఖగా ఐఎంఎఫ్‌ను ఎవరు ఎన్నుకున్నారు?" అని ప్రపంచ బ్యాంకు ఎదురు ప్రశ్నించడం ప్రపంచ ఖ్యాతి పొందింది. <ref name="Mwakikagile2006">{{Cite book|url={{Google books|f1NvA-BFmC8C|page=PA27|keywords=|text=|plainurl=yes}}|title=Africa is in a Mess: What Went Wrong and what Should be Done|last=Godfrey Mwakikagile|publisher=New Africa Press|year=2006|isbn=978-0-9802534-7-4|pages=27–}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2912974" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ