వాడుకరి:MSG17: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '; ఏం.ఎస్.జి ! గారికి నమస్కారం. కరోనా వైరస్ మూస టేనులులో నేను పన...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
; ఏం.ఎస్.జి ! గారికి నమస్కారం. కరోనా వైరస్ మూస టేనులులో నేను పని చేస్తూ ఉన్నాను. ఇది సరి చేయడానికి నాకు 3 పూర్తిరోజుల సమయం అవసరం అయింది. ఇది నేను బాద్యత తీసుకుని చేస్తున్న పని. ఇందులో నేను పని చేస్తున్న సమయంలో మీరు దిద్దుబాట్లు చేయవద్దు. అలాచేసినట్లైతే నేను చేసిన మార్పులు ప్రచురించలేను. నా సమయం నా కృషి వ్యర్ధం ఔతుంది. అదే సమయం ఒకరోజులో అప్డేటు పూర్తి కాదు. అప్డేటు చేసే పనికి నాకు పూర్తి సమయం అవసరం ఔతుంది. ఎంతో మంది విశ్చసించి కరోనా గణాంకాలు తెలుసుకునే వివరాలు అందుబాటులోకి తీసుకుని రావడం కష్టం ఔతుంది. పుకార్లనుండి ప్రజలను దూరం చేయడానికి, ప్రజలను భయాందోళన నుండి దూరం చేయడానికి నేను చేస్తున్న ఈ కృషికి దయచేసి సహకరించండి. నా సనయం వ్యర్ధం చేయవద్దు.[[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 01:45, 26 మార్చి 2020 (UTC)

: క్షమించండి. ఇది నది తప్పు. [[వాడుకరి:MSG17|MSG17]] ([[వాడుకరి చర్చ:MSG17|చర్చ]]) 14:34, 25 ఏప్రిల్ 2020 (UTC)

14:34, 25 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

ఏం.ఎస్.జి ! గారికి నమస్కారం. కరోనా వైరస్ మూస టేనులులో నేను పని చేస్తూ ఉన్నాను. ఇది సరి చేయడానికి నాకు 3 పూర్తిరోజుల సమయం అవసరం అయింది. ఇది నేను బాద్యత తీసుకుని చేస్తున్న పని. ఇందులో నేను పని చేస్తున్న సమయంలో మీరు దిద్దుబాట్లు చేయవద్దు. అలాచేసినట్లైతే నేను చేసిన మార్పులు ప్రచురించలేను. నా సమయం నా కృషి వ్యర్ధం ఔతుంది. అదే సమయం ఒకరోజులో అప్డేటు పూర్తి కాదు. అప్డేటు చేసే పనికి నాకు పూర్తి సమయం అవసరం ఔతుంది. ఎంతో మంది విశ్చసించి కరోనా గణాంకాలు తెలుసుకునే వివరాలు అందుబాటులోకి తీసుకుని రావడం కష్టం ఔతుంది. పుకార్లనుండి ప్రజలను దూరం చేయడానికి, ప్రజలను భయాందోళన నుండి దూరం చేయడానికి నేను చేస్తున్న ఈ కృషికి దయచేసి సహకరించండి. నా సనయం వ్యర్ధం చేయవద్దు.T.sujatha (చర్చ) 01
45, 26 మార్చి 2020 (UTC)
క్షమించండి. ఇది నది తప్పు. MSG17 (చర్చ) 14:34, 25 ఏప్రిల్ 2020 (UTC)