"తెలంగాణ రాష్ట్ర సమితి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగు: 2017 source edit
 
'''తెలంగాణ రాష్ట్ర సమితి''' ([[తెరాస]]) ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి. ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]]ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]], సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]]ను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
== ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ==
 
తెలంగాణ రాష్ట్ర సమితి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరిన తర్వాత దేశంలోని 35 పార్టీల అభిప్రాయాలను తెలంగాణకు అనుకూలంగా తీసుకురావడం లాంటివన్నీ తెలంగాణ సాధనకు మార్గం సుగమం చేసివి
==ఎన్నికలు==
===2014 ఎన్నికలు===
2,906

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2924387" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ