పెద వేంకట రాయలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో వర్గం మార్పు
"Peda Venkata Raya" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1: పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}


[[దస్త్రం:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|thumb|250x250px| 1605, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని [[భారత పురాతత్వ సర్వే సంస్థ|ASI]] మ్యూజియంలో ప్రదర్శించబడింది ]]
రామరాయలు తరువాత వారి కుమారుడైన వేంకటపతిరాయలు అధిస్టించాడు, ఇతని పెద్ద వేంకటపతి అని గోపాలరాజని పేర్లు ఉన్నాయి. ఇతను [[ఆగష్టు 22]], [[1639]]న [[ఈస్టిండియా కంపెనీ]] ప్రతినిధి అయిన [[ఫ్రాన్సిస్ డే]]కి ఐదు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు గల భూభాగమును రెండేండ్లు [[కౌలు]]గా ఇచ్చాడు।
'''పెద వెంకట రాయలు''' 1632-1642 '''కాలంలో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాన్ని]] పాలించాడు.''' '''ఇతన్ని''' పెద వెంకట రాయలు అని చారిత్రికులు ఉదహరిస్తారు. ఇతడు [[తెలుగు ప్రజలు|తెలుగు]] కుటుంబానికి చెందినవాడు, <ref>{{Cite book|url=https://books.google.com/?id=VLFuAAAAMAAJ&dq=Aravidu+Dynasty+belongs+Telugu&q=Chikkadevaraya+dynasty+family+ramaraya++Aravidu|title=Vijayanagara: History and Legacy|last=Aryan Books Internationa|first=Sākkoṭṭai Krishṇaswāmi Aiyaṅgār|date=2000|isbn=9788173051685|page=186|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=wz5uAAAAMAAJ&dq=Aravidu+family+telugu&q=Aravidu+family+rulers+++authors+emperors++++belonged+++earliest|title=THE Karnatak Historical Review|last=MH|first=Karnatak Historical Research Society|date=1992|page=2|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=IS1uAAAAMAAJ&dq=Aliya+Ramaraya+belonged+to+the+family+of+Aravidu+in+Andhra&q=+Aravidu+belonged+++family++Andhra+himself+predomination|title=Vijayanagar: As Seen by Domingos Paes and Fernao Nuniz|last=National Book Trust, India|first=Robert Sewell, Domingos Paes, Fernão Nunes, Vasundhara Filliozat|date=1999|isbn=9788123726588|page=51|language=en}}</ref> [[అళియ రామ రాయలు|అళియ రామరాయల]] మనవడు. <ref>{{Cite book|url=https://books.google.com/?id=rHt8DwAAQBAJ&pg=PT296&dq=Venkata+III+Pedda+Venkata+Raya+grandson+of+Aliya+Rama+Raya#v=onepage&q=Venkata%20III%20Pedda%20Venkata%20Raya%20grandson%20of%20Aliya%20Rama%20Raya&f=false|title=The Nawab's Tears|last=Books International|first=Ajit Mani|date=2018|isbn=9781543704280|page=266|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=r5NRDQAAQBAJ&pg=PA266&dq=Venkata+III/Peda+Venkata+Raya+(1632-1642+CE),+the+grandson+of+Aliya+Rama+Raya+became+the+King+of+Vijayanagara+Empire#v=onepage&q=Venkata%20III%2FPeda%20Venkata%20Raya%20(1632-1642%20CE)%2C%20the%20grandson%20of%20Aliya%20Rama%20Raya%20became%20the%20King%20of%20Vijayanagara%20Empire&f=false|title=Indian civilization|last=DS|first=deepak s|date=2016|page=266|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=d5KKBAAAQBAJ&pg=SA2-PA42&dq=Venkata+III/Peda+Venkata+Raya++++he+was+also+a+great+grandson+of+Aliya+Rama++Raya+(1632-1642+CE)#v=onepage&q=Venkata%20III%2FPeda%20Venkata%20Raya%20%20%20%20he%20was%20also%20a%20great%20grandson%20of%20Aliya%20Rama%20%20Raya%20(1632-1642%20CE)&f=false|title=History: UGC-NET/SET/JRF (Paper II and III)|last=AC|first=Amitava Chatterjee|date=2014|isbn=9789332537040|page=2|language=en}}</ref> అతని బావమరదులు దామర్ల వెంకటప్ప నాయకుడు, దామర్ల అయ్యప్ప నాయకుడు. ఈ ఇద్దరూ దామర్ల చెన్నప్ప నాయకుడి కుమారులు <ref>{{Cite book|url=https://books.google.com/?id=ow5DAAAAYAAJ&dq=Venkata+III+brother+in+law+Damarla&q=++++brothers-in-law+iyyappa++nayaka+venkatappa+Damarla+channappa+iyyappa|title=The history of the Vijayanagar Empire|last=Popular Prakashan|first=M. H. Rāma Sharma|date=1978|page=203|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=TcKA4FcquF4C&dq=Damarla+Venkata+and+Damarla+Aiya%2C+who+managed+the+government+of+the+empire+for+their+brother-in-law%2C+Emperor+Venkata+III&q=brother-in-law+Damarla+aiya++venkata+wandiwash|title=Proceedings of the Session, Volume 18|last=Books|first=Superintendent Government Printing|date=1942|page=20|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=GD_6ka-aYuQC&pg=PR9&dq=Damarla+Venkata,+governor+of+Wandiwash+and+brother-in-law+of+the+late+Raya#v=onepage&q=Damarla%20Venkata%2C%20governor%20of%20Wandiwash%20and%20brother-in-law%20of%20the%20late%20Raya&f=false|title=The Nayaks of Tanjore|last=C. S. Srinivasachariar|first=V. Vriddhagirisan|date=1995|isbn=9788120609969|page=2|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=sZLXAAAAMAAJ&dq=Venkata+III+brother+in+law+Damarla&q=Damarla+ascendency+Venkata-+ppa%2C+brother-in-law+pati+nayakka+vizier+|title=History of Tirupati: The Thiruvengadam Temple|last=Tirumala Tirupati Devasthanams|first=T. K. T. Viraraghavacharya|date=1997|page=599|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=JhTjAAAAMAAJ&dq=damarla+brother+in+law&q=Venkata+III+Damarla+venkatapathi++Aiyappa+brother-in-law+|title=Tamil Civilization: Quarterly Research Journal of the Tamil University, Volume 1, Issues 2-4|last=south India|first=Tamil University|date=1983|page=18|language=en}}</ref>


== తిమ్మరాజు ఆక్రమణ ==
{{విజయ నగర రాజులు}}
వెంకటపతి రాయల బాబాయి, [[మొదటి శ్రీరంగ రాయలు|మొదటి శ్రీరంగ రాయల]] సోదరుడూ అయిన తిమ్మరాజు, రాజయ్యే అర్హత తనకే ఎక్కువ ఉందని భావించి, వెల్లూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. పెద వెంకట రాయలు తన స్వంత ఊరు అనెకొండలోనే ఉండేలా చేశాడు. జింగీ, [[తంజావూరు|తంజోర్]], [[మదురై]] నాయకులు పెద వెంకట రాయలుకు మద్దతు ప్రకటించగా, తిమ్మరాజుకు ఎవ్వరి మద్దతూ లేదు. అందరూ అతన్ని కుట్రదారుగా భావించారు.
{{క్రమము|
ముందరి = [[శ్రీరంగ రాయలు]] |
జాబితా = [[విజయనగర సామ్రాజ్యము]] <br/> 1632 &mdash; 1642 |
తరువాతి = [[శ్రీ రంగ రాయలు 2]]
}}


అయినప్పటికీ తిమ్మరాజు చాలా ఇబ్బంది పెట్టాడు. 1635 లో అతడు మరణించే వరకూ అంతర్గత కల్లోలం కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో అతను గెలిచాడు, రాజు పెద వెంకట రాయల మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు మైదానంలోకి వెళ్లి తిమ్మ రాజును పులికాట్‌లోని డచ్‌వారి సహాయంతో ఓడించాడు. పెద వెంకట రాయల వాదనను అంగీకరించక తప్పలేదు. కొన్ని భూభాగాలను తిమ్మరాజు ఉంచుకోవడానికి పెద వెంకట రాయలు అనుమతించాడు. కాని తిమ్మరాజు మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. ఈసారి, 1635 లో, అతడు జింజీ నాయకుడు చంపేసాడు.
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:విజయ నగర రాజులు]]


చివరకు శాంతి పునరుద్ధరించబడింది. పెద వెంకట రాయలు బాధ్యతలు స్వీకరించడానికి వెల్లూరుకు తిరిగి వచ్చాడు.
<!-- interwiki links -->

== మద్రాసు భూదానం ==
ఆగష్టు 22, 1639 న [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] కోరమాండల్ తీరంలో వాణిజ్య కార్యకలాపాల కోసం కర్మాగారాన్ని, గిడ్డంగినీ నిర్మించేందుకు గాను, పెద వెంకట రాయలు కంపెనీకి చెందిన చెందిన ఫ్రాన్సిస్ డేకు కొంత భూమిని దానం చేసాడు. ఈ ప్రాంతం కాళహస్తి, వండవాసికి చెందిన రేచెర్ల వెలమ నాయకుడు, దామెర్ల వెంకటాద్రి నాయకుడి ఆధీనంలో ఉండేది. వెంకటాద్రి నాయకుడు దామెర్ల చెన్నప్ప నాయకుడి కుమారుడు. [[చెన్నై]] (మద్రాస్) మహానగరానికి పునాది పడిన ఘటన ఇది. దీన్ని మద్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

== దక్షిణాది నాయకుల నుండి ఇబ్బంది ==
1637 లో , తంజావూరు [[మదురై]] నాయకులు, కొన్ని సమస్యల కారణంగా, పెద వెంకట రాయలును ఓడించేందుకు ఉద్దేశంతో వెల్లూరుపై దాడి చేశారు కాని ఓడిపోయారు. శాంతి నెలకొంది.

== రెండవ శ్రీరంగ రాయల తిరుగుబాటు ==
రాజుకు నమ్మకమైన మేనల్లుడు, రెండవ శ్రీరంగ రాయలు కొన్ని కారణాల వల్ల 1638 లో రాజుకు ఎదురు తిరిగాడు. [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూర్]] నుండి దండయాత్రకు రూపకల్పన చేశాడు. బీజాపూర్ - రెండవ శ్రీరంగ రాయల సంయుక్త సైన్యం మొదట్లో [[బెంగుళూరు|బెంగళూరుపై]] దాడి చేసింది, పెద వెంకట రాయలు చాలా వెల చెల్లించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1641 లో మళ్ళీ అదే సంయుక్త సైన్యం మరొక దాడి చేసింది. వెల్లూరు కోట నుండి కేవలం 12 మైళ్ళ దూరంలో ఉండగా, వారి శిబిరంపై దక్షిణాది నాయకుల మద్దతుతో దాడి పెద వెంకటపతి రాయలు దాడి చేసి తరిమేసాడు

== గోల్కొండ దళాలు ==
ఈ అశాంతిని గమనిస్తూ ఉన్న గోల్కొండకు చెందిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహి రాజవంశం]], తరువాతి సంవత్సరంలో (1641) తూర్పు తీరం వెంబడి భారీ సైన్యాన్ని పంపింది. [[గోల్కొండ]] సైన్యం, మద్రాసు సమీపంలో వెంకటపతి రాయల సైన్యం నుండి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. [[శ్రీకాళహస్తి|కాళహస్తి]] కి చెందిన దామెర్ల వెంకటాద్రి నాయకుడు, జింజీ నాయకుడు అతడికి తోడ్పడ్డారు. వీళ్ళ ప్రతిఘటనను ఎదుర్కొంటూనే గోల్కొండ సైన్యం వెల్లూరు కోట దిశగా కదిలింది. అన్ని వైపుల నుండి ముంచుకొచ్చిన ముప్పు చూసి పెద వెంకట రాయలు, [[చిత్తూరు]] అడవుల్లోకి పారిపోయి, అక్కడే 1642 అక్టోబరులో మరణించాడు.

పెద వెంకట రాయలుకు కుమారుడు లేడు. అతని తరువాత అతని నమ్మకద్రోహ మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు, బీజాపూర్ శిబిరాన్ని విడిచిపెట్టి వెల్లూరు కోటకు వచ్చి గద్దెనెక్కాడు.

== మూలాలు ==
{{Reflist}}
[[వర్గం:తెలుగు రాజులు]]
[[వర్గం:1642 మరణాలు]]

07:02, 30 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

1605, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని ASI మ్యూజియంలో ప్రదర్శించబడింది

పెద వెంకట రాయలు 1632-1642 కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతన్ని పెద వెంకట రాయలు అని చారిత్రికులు ఉదహరిస్తారు. ఇతడు తెలుగు కుటుంబానికి చెందినవాడు, [1] [2] [3] అళియ రామరాయల మనవడు. [4] [5] [6] అతని బావమరదులు దామర్ల వెంకటప్ప నాయకుడు, దామర్ల అయ్యప్ప నాయకుడు. ఈ ఇద్దరూ దామర్ల చెన్నప్ప నాయకుడి కుమారులు [7] [8] [9] [10] [11]

తిమ్మరాజు ఆక్రమణ

వెంకటపతి రాయల బాబాయి, మొదటి శ్రీరంగ రాయల సోదరుడూ అయిన తిమ్మరాజు, రాజయ్యే అర్హత తనకే ఎక్కువ ఉందని భావించి, వెల్లూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. పెద వెంకట రాయలు తన స్వంత ఊరు అనెకొండలోనే ఉండేలా చేశాడు. జింగీ, తంజోర్, మదురై నాయకులు పెద వెంకట రాయలుకు మద్దతు ప్రకటించగా, తిమ్మరాజుకు ఎవ్వరి మద్దతూ లేదు. అందరూ అతన్ని కుట్రదారుగా భావించారు.

అయినప్పటికీ తిమ్మరాజు చాలా ఇబ్బంది పెట్టాడు. 1635 లో అతడు మరణించే వరకూ అంతర్గత కల్లోలం కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో అతను గెలిచాడు, రాజు పెద వెంకట రాయల మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు మైదానంలోకి వెళ్లి తిమ్మ రాజును పులికాట్‌లోని డచ్‌వారి సహాయంతో ఓడించాడు. పెద వెంకట రాయల వాదనను అంగీకరించక తప్పలేదు. కొన్ని భూభాగాలను తిమ్మరాజు ఉంచుకోవడానికి పెద వెంకట రాయలు అనుమతించాడు. కాని తిమ్మరాజు మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. ఈసారి, 1635 లో, అతడు జింజీ నాయకుడు చంపేసాడు.

చివరకు శాంతి పునరుద్ధరించబడింది. పెద వెంకట రాయలు బాధ్యతలు స్వీకరించడానికి వెల్లూరుకు తిరిగి వచ్చాడు.

మద్రాసు భూదానం

ఆగష్టు 22, 1639 న ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలో వాణిజ్య కార్యకలాపాల కోసం కర్మాగారాన్ని, గిడ్డంగినీ నిర్మించేందుకు గాను, పెద వెంకట రాయలు కంపెనీకి చెందిన చెందిన ఫ్రాన్సిస్ డేకు కొంత భూమిని దానం చేసాడు. ఈ ప్రాంతం కాళహస్తి, వండవాసికి చెందిన రేచెర్ల వెలమ నాయకుడు, దామెర్ల వెంకటాద్రి నాయకుడి ఆధీనంలో ఉండేది. వెంకటాద్రి నాయకుడు దామెర్ల చెన్నప్ప నాయకుడి కుమారుడు. చెన్నై (మద్రాస్) మహానగరానికి పునాది పడిన ఘటన ఇది. దీన్ని మద్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

దక్షిణాది నాయకుల నుండి ఇబ్బంది

1637 లో , తంజావూరు మదురై నాయకులు, కొన్ని సమస్యల కారణంగా, పెద వెంకట రాయలును ఓడించేందుకు ఉద్దేశంతో వెల్లూరుపై దాడి చేశారు కాని ఓడిపోయారు. శాంతి నెలకొంది.

రెండవ శ్రీరంగ రాయల తిరుగుబాటు

రాజుకు నమ్మకమైన మేనల్లుడు, రెండవ శ్రీరంగ రాయలు కొన్ని కారణాల వల్ల 1638 లో రాజుకు ఎదురు తిరిగాడు. బీజాపూర్ నుండి దండయాత్రకు రూపకల్పన చేశాడు. బీజాపూర్ - రెండవ శ్రీరంగ రాయల సంయుక్త సైన్యం మొదట్లో బెంగళూరుపై దాడి చేసింది, పెద వెంకట రాయలు చాలా వెల చెల్లించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1641 లో మళ్ళీ అదే సంయుక్త సైన్యం మరొక దాడి చేసింది. వెల్లూరు కోట నుండి కేవలం 12 మైళ్ళ దూరంలో ఉండగా, వారి శిబిరంపై దక్షిణాది నాయకుల మద్దతుతో దాడి పెద వెంకటపతి రాయలు దాడి చేసి తరిమేసాడు

గోల్కొండ దళాలు

ఈ అశాంతిని గమనిస్తూ ఉన్న గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి రాజవంశం, తరువాతి సంవత్సరంలో (1641) తూర్పు తీరం వెంబడి భారీ సైన్యాన్ని పంపింది. గోల్కొండ సైన్యం, మద్రాసు సమీపంలో వెంకటపతి రాయల సైన్యం నుండి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. కాళహస్తి కి చెందిన దామెర్ల వెంకటాద్రి నాయకుడు, జింజీ నాయకుడు అతడికి తోడ్పడ్డారు. వీళ్ళ ప్రతిఘటనను ఎదుర్కొంటూనే గోల్కొండ సైన్యం వెల్లూరు కోట దిశగా కదిలింది. అన్ని వైపుల నుండి ముంచుకొచ్చిన ముప్పు చూసి పెద వెంకట రాయలు, చిత్తూరు అడవుల్లోకి పారిపోయి, అక్కడే 1642 అక్టోబరులో మరణించాడు.

పెద వెంకట రాయలుకు కుమారుడు లేడు. అతని తరువాత అతని నమ్మకద్రోహ మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు, బీజాపూర్ శిబిరాన్ని విడిచిపెట్టి వెల్లూరు కోటకు వచ్చి గద్దెనెక్కాడు.

మూలాలు

  1. Aryan Books Internationa, Sākkoṭṭai Krishṇaswāmi Aiyaṅgār (2000). Vijayanagara: History and Legacy (in ఇంగ్లీష్). p. 186. ISBN 9788173051685.
  2. MH, Karnatak Historical Research Society (1992). THE Karnatak Historical Review (in ఇంగ్లీష్). p. 2.
  3. National Book Trust, India, Robert Sewell, Domingos Paes, Fernão Nunes, Vasundhara Filliozat (1999). Vijayanagar: As Seen by Domingos Paes and Fernao Nuniz (in ఇంగ్లీష్). p. 51. ISBN 9788123726588.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  4. Books International, Ajit Mani (2018). The Nawab's Tears (in ఇంగ్లీష్). p. 266. ISBN 9781543704280.
  5. DS, deepak s (2016). Indian civilization (in ఇంగ్లీష్). p. 266.
  6. AC, Amitava Chatterjee (2014). History: UGC-NET/SET/JRF (Paper II and III) (in ఇంగ్లీష్). p. 2. ISBN 9789332537040.
  7. Popular Prakashan, M. H. Rāma Sharma (1978). The history of the Vijayanagar Empire (in ఇంగ్లీష్). p. 203.
  8. Books, Superintendent Government Printing (1942). Proceedings of the Session, Volume 18 (in ఇంగ్లీష్). p. 20.
  9. C. S. Srinivasachariar, V. Vriddhagirisan (1995). The Nayaks of Tanjore (in ఇంగ్లీష్). p. 2. ISBN 9788120609969.
  10. Tirumala Tirupati Devasthanams, T. K. T. Viraraghavacharya (1997). History of Tirupati: The Thiruvengadam Temple (in ఇంగ్లీష్). p. 599.
  11. south India, Tamil University (1983). Tamil Civilization: Quarterly Research Journal of the Tamil University, Volume 1, Issues 2-4 (in ఇంగ్లీష్). p. 18.