రక్తపరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''రక్తపరీక్ష''' ('''Blood test''') అనేది రక్త నమూనాపై చేసే ప్రయోగశ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''రక్తపరీక్ష''' ('''Blood test''') అనేది [[రక్తం|రక్త]] నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతిలో ఉన్న [[సిర]] నుండి హైపోడెర్మిక్ సూదిని లేదా వేలు ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు.
'''రక్తపరీక్ష''' ('''Blood test''') అనేది [[రక్తం|రక్త]] నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతి [[సిర]] నుండి హైపోడెర్మిక్ సూదిని ఉపయోగించి లేదా చేతి వేలు నుంచి ఫింగర్ ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు. [[గ్లూకోజ్ పరీక్ష]] వంటి రక్త పరీక్షను చేయడానికి చేతి వేలు యొక్క చివరన ఫింగర్ ప్రిక్ ను గుచ్చుతారు, అప్పుడు వేలు నుంచి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది, ఆ రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి గ్లూకోజ్‌ మీటర్ ని ఉపయోగిస్తారు. టైఫాయిడ్ వంటి వ్యాధి లక్షణాలను తెలుసుకొనుటకు రోగి చేతి యొక్క సిరలో హైపోడెర్మిక్ సూదిని గుచ్చి [[సిరంజి]] ద్వారా రక్తాన్ని సేకరిస్తారు, ఆ రక్తాన్ని ప్రయోగశాలలో విశ్లేషణ జరిపి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అనేక వ్యాధుల నిర్ధారణకు నేడు రక్తపరీక్షలు సర్వసాధారణం. రక్తపరీక్షలకు [[అపకేంద్ర యంత్రం]], మైక్రోస్కోపు, గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు.

20:10, 3 మే 2020 నాటి కూర్పు

రక్తపరీక్ష (Blood test) అనేది రక్త నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతి సిర నుండి హైపోడెర్మిక్ సూదిని ఉపయోగించి లేదా చేతి వేలు నుంచి ఫింగర్ ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు. గ్లూకోజ్ పరీక్ష వంటి రక్త పరీక్షను చేయడానికి చేతి వేలు యొక్క చివరన ఫింగర్ ప్రిక్ ను గుచ్చుతారు, అప్పుడు వేలు నుంచి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది, ఆ రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి గ్లూకోజ్‌ మీటర్ ని ఉపయోగిస్తారు. టైఫాయిడ్ వంటి వ్యాధి లక్షణాలను తెలుసుకొనుటకు రోగి చేతి యొక్క సిరలో హైపోడెర్మిక్ సూదిని గుచ్చి సిరంజి ద్వారా రక్తాన్ని సేకరిస్తారు, ఆ రక్తాన్ని ప్రయోగశాలలో విశ్లేషణ జరిపి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అనేక వ్యాధుల నిర్ధారణకు నేడు రక్తపరీక్షలు సర్వసాధారణం. రక్తపరీక్షలకు అపకేంద్ర యంత్రం, మైక్రోస్కోపు, గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు.