"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[దస్త్రం:TourDeFrance 2005 07 09.jpg|thumb|టూర్ డే ఫ్రాన్స్]]
 
ప్రజాదరణ పొందిన ఆటలలో [[ఫుట్ బాల్]], [[:en:Rugby_union_in_France|రగ్బీ ఫుట్ బాల్]], [[బాస్కెట్ బాల్]], హ్యాండ్ బాల్ ఉన్నాయి. ఫ్రాన్స్ 1938 - 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్ లను నిర్వహించింది. 2007 లో రగ్బీ సమాఖ్య ప్రపంచ కప్‌కి ఆతిధ్యమిచ్చింది. పారిస్‌లో ఉన్న " స్టేడే డి ఫ్రాన్స్ " ఫ్రాన్స్‌లో ఉన్న అతి పెద్ద స్టేడియం," లో 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.వరల్డ్ కప్ ఫైనల్ "కు, 2007 రగ్బీ వరల్డ్ కప్ ఫైనల్ కు 2007 అక్టోబరులో ఆతిధ్యమిచ్చింది. ఫ్రాన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రసిద్ధిపొందిన టూర్ డి ఫ్రాన్స్ అనే పేరుతొ రోడ్ సైకిల్ పోటీని నిర్వహిస్తుంది. ఫ్రాన్స్ సార్తే డిపార్టుమెంటులో జరిగే " 24 గంటల లే మాన్స్ స్పోర్ట్స్ కార్ " ఓర్పు పోటీకి కూడా ప్రసిద్ధి చెందింది. ఫ్రాన్స్‌లో అనేక ముఖ్యమైన టెన్నిస్ క్రీడాపోటీలు జరుగుతాయి. వీటిలో పారిస్ మాస్టర్స్ నాలుగు గ్రాండ్ స్లాం పోటీలలో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ఉన్నాయి.
 
ఆధునిక ఒలింపిక్ క్రీడలతో ఫ్రాన్స్‌కు దగ్గరి సంబంధం ఉంది. 19 వ శతాబ్దపు చివరిభాగంలో ఫ్రెంచ్ ధనికుడైన బారన్ పిఎర్రీ డి కోబెర్టిన్ ఈ క్రీడల పునరుద్ధరణ చేసాడు. పురాతన ఒలింపిక్ క్రీడలకు గల గ్రీకు మూలంగా ఉన్నందున మొదటి క్రీడలు ఎథెన్సులో నిర్వహించబడ్డాయి. 1900లో రెండవ క్రీడలకు పారిస్ ఆతిధ్యమిచ్చింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, లుసానేకు మారకముందు పారిస్ మొదటి కేంద్రంగా ఉండేది. 1900లో నిర్వహించిన క్రీడల తరువాత ఫ్రాన్స్ ఒలింపిక్ క్రీడలను నాలుగుసార్లు నిర్వహించింది: 1924 వేసవి ఒలింపిక్స్ మరలా [[పారిస్]]లో మూడు శీతాకాల క్రీడలను (1924లో చమోనిక్సులో, 1968 లో గ్రేనోబ్లెలో, 1992లో ఆల్బర్ట్ విల్లె)లో నిర్వహించబడ్డాయి.
416

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927713" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ