సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైటు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Unreferenced}}
{{భారతీయ సంగీతం}}
[[భారతీయ సంగీతం]]లో '''సప్తస్వరాలు''' : స, రి, గ, మ, ప, ధ, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క [[పక్షి]] కూత లేక [[జంతువు]] అరుపు నుంచి పుట్టినది.
 
'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవతం, 'ని ' నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.
278

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927783" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ