"ఒడిషా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
footnotes = |
}}
'''ఒడిషా ''' ({{lang-or|ଓଡ଼ିଶା}}; {{lang-en|Odisha}}) లేదా '''ఒరిస్సా''' (Orissa)పాత (ଓଡ଼ିଶାపేరు; ''Orissa'') [[భారతదేశం]] తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4, 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిషాగా మారుస్తూ [[భారత రాష్ట్రపతి]] ఉత్తర్వులు జారీ చేశారు.ఒడిషాకు ఉత్తరాన [[ఝార్ఖండ్]] రాష్ట్రం, ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఆంధ్ర ప్రదేశ్]], పశ్చిమాన [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలున్నాయి. తూర్పున [[బంగాళాఖాతం]] సముద్రమున్నది.[[కోణార్క]], [[పూరి]], [[భువనేశ్వర్]]లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. [[ఒరియా]] ప్రధాన భాష. ఒరిస్సా పేరును '''ఒడిషా''' గా, ఒరియాను [[ఒడియా]]గా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.
== భౌగోళికం ==
ఒడిషా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివసిస్తున్నారు.
561

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2929023" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ