తెనాలి రామకృష్ణ (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20: పంక్తి 20:
}}
}}


విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు [[బి.ఎస్.రంగా]], [[మా గోపి]] చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో [[తెనాలి రామకృష్ణ]] సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. [[ఎన్టీ రామారావు]] తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో [[అక్కినేని నాగేశ్వరరావు]], తమిళంలో [[శివాజీ గణేశన్]] వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ [[భానుమతి]] పోషించింది. [[జమున]]కు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.<ref>http://www.dhool.com/sotd2/823.html</ref> అప్పట్లో అనామక రచయిత అయిన [[ఆత్రేయ]]కు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చని ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.<ref>{{Cite web |url=http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm#newsitem34 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-25 |archive-url=https://web.archive.org/web/20080303230229/http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm#newsitem34 |archive-date=2008-03-03 |url-status=dead }}</ref> విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.
విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు [[బి.ఎస్.రంగా]], [[మా గోపి]] చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో [[తెనాలి రామకృష్ణ]] సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. [[ఎన్టీ రామారావు]] తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో [[అక్కినేని నాగేశ్వరరావు]], తమిళంలో [[శివాజీ గణేశన్]] వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ [[భానుమతి]] పోషించింది. [[జమున]]కు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.<ref>{{Cite web |url=http://www.dhool.com/sotd2/823.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-25 |archive-url=https://web.archive.org/web/20090106121620/http://www.dhool.com/sotd2/823.html |archive-date=2009-01-06 |url-status=dead }}</ref> అప్పట్లో అనామక రచయిత అయిన [[ఆత్రేయ]]కు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చని ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.<ref>{{Cite web |url=http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm#newsitem34 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-25 |archive-url=https://web.archive.org/web/20080303230229/http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm#newsitem34 |archive-date=2008-03-03 |url-status=dead }}</ref> విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.


==పాటలు==
==పాటలు==

11:45, 10 మే 2020 నాటి కూర్పు

తెనాలి రామకృష్ణ
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.రంగా
నిర్మాణం బి.ఎస్.రంగా
కథ సి.కె. వెంకట్రామయ్య (నాటకం)
తారాగణం నందమూరి తారక రామారావు (కృష్ణదేవరాయలు),
అక్కినేని నాగేశ్వరరావు (తెనాలి రామకృష్ణ),
పి.భానుమతి (రంగసాని),
జమున,
సంధ్య,
చిత్తూరు నాగయ్య (తిమ్మరుసు),
సంధ్య,
మిక్కిలినేని (కనకరాజు),
రాజనాల,
వంగర,
సురభి బాలసరస్వతి,
లక్ష్మీకాంతం,
రామకోటి (చాకలి)
సంగీతం ఎం.ఎస్. విశ్వనాథన్,
రామమూర్తి
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి,
పి. సుశీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య,
వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం బి.ఎస్.రంగా
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 12 జనవరి, 1956
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా, మా గోపి చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో తెనాలి రామకృష్ణ సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. ఎన్టీ రామారావు తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో శివాజీ గణేశన్ వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ భానుమతి పోషించింది. జమునకు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.[1] అప్పట్లో అనామక రచయిత అయిన ఆత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చని ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.[2] విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

పాటలు

01. ఆకతాయి పిల్లమూక అందాల చిలకా నాకేసి సూత్తారు నవ్వుతారు - రామకోటి

02. ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా నీ లక్షపు కోరికనాతో ఆనతీయరా - పి.లీల

03. ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచనరాసులెల్ల (పద్యం) - ఘంటసాల

04. కన్నులు నిండె కన్నెల విన్నా మన్నననీ రారాజా - పి. భానుమతి

05. కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త మార్తాండ (పద్యం) - ఘంటసాల

06. గంజాయి తాగి తురకల సంజాతము చేత కల్లు చవికొన్నావా (పద్యం) - ఘంటసాల

07. గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా (పద్యం) - ఘంటసాల

08. గండుపిల్లి మేను మరచి బండనిదుర పోయెరా కొండ ఎలుకనిచట రెండు - ఘంటసాల,నాగయ్య

09. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ కేళీచలన్మణి - సుశీల (జయదేవుని అష్టపది)

10. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో - ఘంటసాల (రచన: సముద్రాల)

11. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములే (విషాదం) - పి. లీల

12. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములే (సంతోషం) - పి. లీల

13. తీరని నా కోరకలే తీరెను ఈ రోజు కురిమి నా చెలిమి కోరెనురా రాజు - పి. భానుమతి

14. తురుపు జూపున జాలిన కొరత నురుపు (పద్యం) - (గాయకుని వివరాలు తెలియవు)

15. తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ (పద్యం) - ఘంటసాల

16. తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబునన్ (పద్యం) - ఘంటసాల

17. తరుణ శశాంక శఖరమరాళమునకు ... ఓ లాల ఓ లాల కంచెల చెరచే - ఘంటసాల, ఎ.పి. కోమల

18. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి (పద్యం) - ఘంటసాల

19. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరి భిక్కిరి (పద్యం) - ఘంటసాల

20. నీవెగా రారాజీవెగా నయవిజయశాలీనీరాయ నీకు సరి నీవెగా - పి. భానుమతి

21. మరుధృతాతటస్త శతృమండలీగళాంతర (శ్లోకం) - (గాయకుని వివరాలు తెలియవు)

22. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అబ్బునే (పద్యం) - ఘంటసాల

23. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) - ఘంటసాల

24. రంజన చెడి పాండవులరిభంజనలై విరటుకొల్వుపాలై రకటా (పద్యం) - ఘంటసాల

25. రాజనందన రాజ రాజస్తతుల సాటి తలప నన్నయవేమ ధరిణి (పద్యం) - (గాయకుని వివరాలు తెలియవు)

26. స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ (పద్యం) - ఘంటసాల

27. శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) - (మాధవపెద్ది సత్యం)

విశేషాలు

నిడివి - 170 నిమిషాలు.

మూలాలు, వనరులు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-06. Retrieved 2009-04-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-03. Retrieved 2009-04-25.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు