ఐక్యరాజ్యసమితి దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
{{Infobox holiday
{{Infobox holiday

06:44, 13 మే 2020 నాటి కూర్పు

ఐక్యరాజ్యసమితి దినోత్సవం
ఐక్యరాజ్యసమితి దినోత్సవం
ఐక్యరాజ్యసమితి యొక్క జెండా
అధికారిక పేరుఐక్యరాజ్యసమితి దినోత్సవం
యితర పేర్లుయు.ఎన్. డే
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంయునైటెడ్ నేషన్స్
జరుపుకొనే రోజుఅక్టోబర్ 24
ఉత్సవాలుసమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు
సంబంధిత పండుగప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ఐక్యరాజ్యసమితి దినోత్సవంను ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. 1947లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అక్టోబరు 24ను ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క వార్షికోత్సవంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను తెలుసుకొనేందుకు, ఐక్యరాజ్యసమితి విజయాలను కొనియాడబడేందుకు, వారి మద్దతును కూడగట్టుకొనుటకు ఐక్యరాజ్యసమితి దినోత్సవం ప్రజలకు అంకితమివ్వబడుతున్నదని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ప్రకటించింది.

1971లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ మరో తీర్మానాన్ని (ఐక్యరాజ్యసమితి రిజల్యూషన్ 2782) ఆమోదించింది, దాన్ని అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశములు బహిరంగ సెలవు దినంగా చేయాలని సిఫార్సు చేసాయి. యునైటెడ్ నేషన్స్ డే ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను, ఐక్యరాజ్యసమితి యొక్క విజయాలను కొనియాడబడేందుకు కేటాయించబడింది. యునైటెడ్ నేషన్స్ డే అక్టోబరు 20 నుండి 26 వరకు జరిగే ఐక్యరాజ్యసమితి వారంలో భాగంగా ఉంది.