వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
చి దర్శనీయ ప్రాంతాలు |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
==దర్శనీయ ప్రాంతాలు== |
==దర్శనీయ ప్రాంతాలు== |
||
శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి |
|||
* శ్రీ కృష్ణదేవరాయ పాలస్ వనపర్తి |
|||
* తిరుమలయ్య గుట్ట ఫారెస్టు ఎకో పార్కు |
|||
* శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వనపర్తి |
|||
* శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం |
|||
* ఘన్పూర్ కోట |
|||
* బుద్దారం గండి ఆంజనేయస్వామి |
|||
* ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి |
|||
== పట్టణం ప్రముఖులు == |
== పట్టణం ప్రముఖులు == |
10:19, 21 మే 2020 నాటి కూర్పు
వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.[1]
కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోనివే.
జిల్లాలోని మండలాలు
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5)
రవాణా సౌకర్యాలు
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
దర్శనీయ ప్రాంతాలు
- శ్రీ కృష్ణదేవరాయ పాలస్ వనపర్తి
- తిరుమలయ్య గుట్ట ఫారెస్టు ఎకో పార్కు
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వనపర్తి
- శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం
- ఘన్పూర్ కోట
- బుద్దారం గండి ఆంజనేయస్వామి
- ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి
పట్టణం ప్రముఖులు
- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి: రాజకీయాలు తెలంగాణ వ్యవసాయం మంత్రి
- రావుల చంద్రశేఖర్ రెడ్డి: రాజకీయాలు
- చిన్న రెడ్డి జిల్లెల: రాజకీయాలు
- రాఘవేందర్ అస్కాని: రాజకీయాలు సామాజిక కార్యకర్త
- వంగీపురం నీరజాదేవి: కూచిపూడి నృత్యకారిణి
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016