పరశురామ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: గ్రంధా → గ్రంథా, , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''[[పరశురాముడు]]''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెనని [[స్కంద పురాణము]], [[బ్రహ్మాండ పురాణము]] తెలుపుచున్నవి.
'''[[పరశురాముడు]]''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెనని [[స్కంద పురాణము]], [[బ్రహ్మాండ పురాణము]] తెలుపుచున్నవి.


'''పరశురామ జయంతి''' నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నవి.
'''పరశురామ జయంతి''' నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నవి<ref>[[హిందువుల పండుగలు-పర్వములు]]: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.</ref>.


==మూలాలు==
==మూలాలు==
{{మూలాల జాబితా}}
*[[హిందువుల పండుగలు-పర్వములు]]: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.

*


{{హిందువుల పండుగలు}}
{{హిందువుల పండుగలు}}

10:28, 21 మే 2020 నాటి కూర్పు

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణము, బ్రహ్మాండ పురాణము తెలుపుచున్నవి.

పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నవి[1].

మూలాలు

  1. హిందువుల పండుగలు-పర్వములు: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.