"గొరవయ్యలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
నానందమయ్యెడు శివుడు నానందమయ్యెడు
</poem>
 
మల్లేసుని వేట వర్ణనను సంభంధించిన పాటలో వేటలో లాగే పరుగులెత్తడం, పాటలోను వాద్యం వాయించే సమయాల్లో బిరబిరా పడటం, వాయించడం ఉంటుంది.
 
<poem>
 
యాట యెల్లిన చూడరే మల్లేసుడు
 
యాట యెల్లెను చూడరే మల్లేసుడు
 
సామి యాట యెల్లిన చూడు కాడు కాపురమందు
 
సాటిలేని గట్ట సామి మల్లేసుడు
 
సామి మెరుపు చందన కార మెరుపు చందనకార
 
మెడనిండా తెల్పూలు ముందు గంగనపాలు
 
ముడిసి పుట్టన బోసి క్రున్నులు దాగిన గురనీల జంగాము
 
కన్నె జింకను బట్టి కొంత యీబూదిని బెట్టీ
 
తనలోన బల్కిన శివ నీల కంటుడు
</poem>
 
 
శివ రాత్రికి మల్లయ్య కొండకు పోతూ గొరవయ్యలు పాడే పాట ఇలా ఉంటుంది. ఈ పాటలో మల్లయ్య కొండను, అందులోని దేవాలయాన్ని, దేవుని ఘనతను, కోనేరు లోతు పాతులను, తెలుపుతూ పాటను పాడతారు. ఇందులోని పల్లవి ఎత్తుకోనే సమయంలో చివరి రెండు పాదాలు పల్లవిలాగా ఆలపించడంతో ఒక తూగు వస్తుంది.(చిగి చెర్ల కృష్ణారెడ్డి)ఈ పాటలో డమరుకాన్ని తక తక తక గతిలో కొడుతుంటారు.
 
<poem>
 
శివకొండకని పోదాము రారమ్మ
 
మల్లయ్య కొండ సామినే చూతాము
 
శివాపురమికి పరమటంట
 
శిద్దులేలే మల్లయ్య కోండ
 
సిన్నగనే పోదాము రారమ్మ
 
ఆ పరవతాలకు మెల్లగనే పోదాము
</poem>
 
*;మల్లయ్యను నిద్ర లేపడానికి పాడే పాట:
 
<poem>
*మల్లయ్యను నిద్ర లేపడానికి పాడే పాట:
 
కురువతై మైలారులింగ జడజడాలింగాలు
 
పాములే వరనంబు పార్వతీ మల్లయ్య
 
మల్లయ్యను లేపరమ్మ
 
మల్లయ్య పూజారి మైలారు లింగన్న
 
సద్దురుని లేపరమ్మ
 
పరమట దేశాన పాలు కవల్లోచ్చే
 
పంచనే దిగినాయి మల్లయ్యను లేపురమ్మ
 
మల్లయ్య పూజారి మైలారు లింగన్న
 
సద్దురుని లేపురమ్మ
</poem>
 
చివరగా బండారు ఇచ్చే పటనే మంగళం పాటగా పడతారు. శుభ కార్యాలకు, ఇంటికి అరిష్టం కలుగకుండా ఉండడానికి ఇంటికి పిలిపించి పాడించుకుంటారు. గొరవయ్యలు ఇంటిలోని శివుని కొలిచి ఇంటి యజమానితో పూజింపచేసి యీనాములు పుచ్చుకుంటారు. తరువాత తిత్తిలోని బండారును ఇస్తూ పాడతారు.
 
 
శివ బండారు బండారు తలలో మల్లయ్య
శ్రీశైల మల్లయ్య యీబూది
 
శివమనందియీశుని యీబూది బండారు
బండారు
గట్టు మల్లయ్య సామి బండారు
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294253" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ