"గొరవయ్యలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
</poem>
 
చివరగా బండారు ఇచ్చే పటనేపాటనే మంగళం పాటగా పడతారు. శుభ కార్యాలకు, ఇంటికి అరిష్టం కలుగకుండా ఉండడానికి ఇంటికి పిలిపించి పాడించుకుంటారు. గొరవయ్యలు ఇంటిలోని శివుని కొలిచి ఇంటి యజమానితో పూజింపచేసి యీనాములు పుచ్చుకుంటారు. తరువాత తిత్తిలోని బండారును ఇస్తూ పాడతారు.
 
<poem>
శివ బండారు బండారు తలలో మల్లయ్య
 
యీబూది బండారు తలలో
 
శ్రీశైల మల్లయ్య యీబూది
శివమనందియీశుని యీబూది ||బండారు||
 
శివమనందియీశుని యీబూది
బండారు
గట్టు మల్లయ్య సామి బండారు
మాగంగు మాళమ్మ దేవి బండారు బండారు
 
మాగంగు మాళమ్మ దేవి బండారు బండారు
 
మైలారు లింగయ్య బండారు
మాగంటి ఈశుని బండారు బండారు
 
మాగంటి ఈశుని బండారు బండారు
 
తిరపతీ తిమ్మమ్మ బండారు
శివ సామి గోవింద రాజుని బండారు బండారు
 
శివ సామి గోవింద రాజుని బండారు బండారు
 
నువ్వెక్కలాడేనే బండారు
వైబోగమాడెనే బండారు. బండారు
 
</poem>
వైబోగమాడెనే బండారు. బండారు
 
==సామాజిక జీవనం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294256" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ