తూము (కొలత): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2: పంక్తి 2:


== వివరణ ==
== వివరణ ==
ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.<ref>{{Cite web|url=https://eemaata.com/em/issues/200607/898.html|title=ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట|language=en-US|access-date=2020-05-08}}</ref><ref>{{Cite web|url=http://m.navatelangana.com/article/jaatara/120874|title=అలనాటి కొలతలు, ద్రవ్యం {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=m.navatelangana.com|access-date=2020-05-08}}</ref>
ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.<ref>{{Cite web|url=https://eemaata.com/em/issues/200607/898.html|title=ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట|language=en-US|access-date=2020-05-08|website=|archive-url=https://web.archive.org/web/20190909213752/http://eemaata.com/em/issues/200607/898.html|archive-date=2019-09-09|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://m.navatelangana.com/article/jaatara/120874|title=అలనాటి కొలతలు, ద్రవ్యం {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=m.navatelangana.com|access-date=2020-05-08}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
<br />
<br />



17:58, 26 మే 2020 నాటి కూర్పు

ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.

వివరణ

ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.[1][2]

  1. రెండు ఇరసలు ఒక తూము.
  2. నాలుగు కుంచాలు ఒక తూము.
  3. 16 మానికలు ఒక తూము.
  4. రెండు తూములను ఇద్దుము అంటారు.
  5. నాలుగు తూములను నలుతుము అంటారు.
  6. అయిదు తూములను ఏదుము అంటారు.
  7. ఏడు తూములను ఏడ్దుము అంటారు.
  8. ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
  9. తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.

మూలాలు

  1. "ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-09-09. Retrieved 2020-05-08.
  2. "అలనాటి కొలతలు, ద్రవ్యం | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2020-05-08.[permanent dead link]