గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
* [[వినాళ గ్రంధులు]] (Endocrine glands) |
* [[వినాళ గ్రంధులు]] (Endocrine glands) |
||
* [[జఠర గ్రంధులు]] (Gastric glands) |
* [[జఠర గ్రంధులు]] (Gastric glands) |
||
* [[లాలాజల గ్రంధులు]] (Salivary glands) |
|||
==మూలాలు== |
==మూలాలు== |
14:52, 22 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.
గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.
గ్రంధులలో రకాలు
- వినాళ గ్రంధులు (Endocrine glands)
- జఠర గ్రంధులు (Gastric glands)
- లాలాజల గ్రంధులు (Salivary glands)
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.