శోభు యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 16: పంక్తి 16:


== కెరీర్ ==
== కెరీర్ ==
2001 లో ఆర్కా మీడియా వర్క్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, ఒడియా, బంగ్లా, మరాఠీ భాషలో టీవీ కార్యక్రమాలు రూపొందించే సంస్థను స్థాపించాడు. మార్నింగ్ రాగ, అనగనగా ఓ ధీరుడు సినిమాలకు లైన్ ప్రొడ్యూసరుగా, బాబీ, పాండురంగడు సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.<ref>{{cite web|url=http://telugu.zustcinema.com/2011/11/shobu-yarlagadda-now-producer-of.html|title=Shobu Yarlagadda now producer of Prabhas-Rajamouli's film|author=Karnik for ZC|work=zustcinema.com}}</ref>
2001 లో ఆర్కా మీడియా వర్క్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, ఒడియా, బంగ్లా, మరాఠీ భాషలో టీవీ కార్యక్రమాలు రూపొందించే సంస్థను స్థాపించాడు. మార్నింగ్ రాగ, అనగనగా ఓ ధీరుడు సినిమాలకు లైన్ ప్రొడ్యూసరుగా, బాబీ, పాండురంగడు సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.<ref>{{cite web|url=http://telugu.zustcinema.com/2011/11/shobu-yarlagadda-now-producer-of.html|title=Shobu Yarlagadda now producer of Prabhas-Rajamouli's film|author=Karnik for ZC|work=zustcinema.com|access-date=2016-11-16|archive-url=https://web.archive.org/web/20160304041614/http://telugu.zustcinema.com/2011/11/shobu-yarlagadda-now-producer-of.html|archive-date=2016-03-04|url-status=dead}}</ref>


== ఆదాయపు పన్ను శాఖ దాడులు ==
== ఆదాయపు పన్ను శాఖ దాడులు ==

02:09, 27 మే 2020 నాటి కూర్పు

శోభు యార్లగడ్డ
జననం
శోభు యార్లగడ్డ

(1971-03-19) 1971 మార్చి 19 (వయసు 53)
విద్యాసంస్థటెక్సాస్ విశ్వవిద్యాలయం
వృత్తిసినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
బంధువులుకె. రాఘవేంద్రరావు (మామ)
కోవెలమూడి ప్రకాష్ (బామ్మరిది)

శోభు యార్లగడ్డ (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత దేవినేని ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ ద్వారా బాహుబలి, వేదం, మర్యాద రామన్న లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఈ సంస్థకు ఒక జాతీయ పురస్కారం, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు లభించాయి.[1]

వ్యక్తిగత జీవితం

శోభు కృష్ణా జిల్లా, గుడివాడ లో 1971, మార్చి 19 న జన్మించాడు. 1992 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. 1995 లో అమెరికాలో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నాడు. ఒకటిన్నర సంవత్సరం పాటు గ్రేటర్ లాస్ ఏంజిలెస్ ఏరియా ఫర్ కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డు సంస్థలో ఎయిర్ రిసోర్స్ ఇంజనీరుగా పనిచేశాడు. ప్రముఖ దర్శకుడైన కె. రాఘవేంద్రరావు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2001 లో ఆర్కా మీడియా వర్క్స్ అనే సంస్థను స్థాపించాడు.

కెరీర్

2001 లో ఆర్కా మీడియా వర్క్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, ఒడియా, బంగ్లా, మరాఠీ భాషలో టీవీ కార్యక్రమాలు రూపొందించే సంస్థను స్థాపించాడు. మార్నింగ్ రాగ, అనగనగా ఓ ధీరుడు సినిమాలకు లైన్ ప్రొడ్యూసరుగా, బాబీ, పాండురంగడు సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.[2]

ఆదాయపు పన్ను శాఖ దాడులు

నవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.[3]

మూలాలు

  1. "Shobu Yarlagadda chitchat - Telugu cinema producer". idlebrain.com.
  2. Karnik for ZC. "Shobu Yarlagadda now producer of Prabhas-Rajamouli's film". zustcinema.com. Archived from the original on 2016-03-04. Retrieved 2016-11-16.
  3. "Black money crackdown: Office of Baahubali producers Sobhu Yarlagadda, Prasad Devineni raided by IT". financialexpress.com. Financial Express. Retrieved 16 November 2016.