జూదగాడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పాటలు: AWB తో "మరియు" ల తొలగింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పాటలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]] |
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]] |
||
{{మొలక-తెలుగు సినిమా}} |
07:12, 29 మే 2020 నాటి కూర్పు
జూదగాడు (1979 తెలుగు సినిమా) | |
దస్త్రం:Joodagadu.jpg | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
తారాగణం | శోభన్ బాబు, జయసుధ, కొంగర జగ్గయ్య, నూతన్ ప్రసాద్, శ్రీధర్ , అంజలీదేవి |
సంగీతం | చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | సమత మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఇది 1979లో విడుదలైన తెలుగుచిత్రం. జేబుదొంగ,మల్లెపువ్వు నిర్మాత దర్శకుల నుండి వచ్చిన చిత్రం. శొభన్ బాబు, జయసుధ, శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు.
పాటలు
- అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి బంగారు తల్లి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |