ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:


==సామ్రాజ్య పతనం==
==సామ్రాజ్య పతనం==
తుగ్లక్ తన పరిపాలనా అంతాన్ని చూశాడు. తన పరిపాలనా కాల ఆఖరి సంవత్సరాలలో, [[దక్కను]] ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావన చూశాడు, ఉదాహరణకు [[బహమనీ రాజ్యం]] [[హసన్ గంగూ]] చే స్థాపింపబడినది. <ref>Verma, D. C. ''History of Bijapur'' (New Delhi: Kumar Brothers, 1974) p. 1</ref>
Tughlug lived to see the empire fall apart. During the latter years of his reign new kingdoms broke away in the Deccan, such as the [[Bahmani Sultanate|Bahmani kingdom]] founded by [[Hasan Gangu]].<ref>Verma, D. C. ''History of Bijapur'' (New Delhi: Kumar Brothers, 1974) p. 1</ref>


==నాణెముల ప్రయోగాలు==
==నాణెముల ప్రయోగాలు==

13:46, 23 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం

జునా ఖాన్ రాకుమారుడుగా పిలువబడే ముహమ్మద్ బిన్ తుగ్లక్ (ఆంగ్లము Muhammad bin Tughlaq, అరబ్బీ: محمد بن تغلق) (c.1300–1351) ఢిల్లీ సుల్తాను, 1325 - 1351 ల మధ్య పరిపాలించాడు. గియాసుద్దీన్ తుగ్లక్ జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, కాకతీయ వంశపు రాజైన ప్రతాపరుద్రుడు వరంగల్ ను నియంత్రించుటకు దక్కను ప్రాంతానికి పంపాడు. తండ్రి మరణాంతం, 1325 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.

ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఓ మహా పండితుడు, విద్వాంసుడు. ఇతనికి తర్కము, తత్వము, గణితము, ఖగోళ శాస్త్రము, మరియు భౌతిక శాస్త్రము లలో మంచి ప్రవేశముండేది. ఇతడు ఇస్లామీయ లిపీకళాకృతులు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇతనికి వైద్యము మరియు మాండలికాలలో మంచి పరిజ్ఞానం మరియు నైపుణ్యం ఉండేది. [1]

ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఆశ్చర్యజనక 'సకలకళా వల్లభాన్ని' కలిగివుండేవాడు. మధ్యయుగంలో ప్రగాఢముద్రవేయగలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి వున్నాడు. దూరదృష్టి, ఆలోచనాపరుడు, రాబోయే యుగాలు మరియు తరాల గూర్చి ఆలోచించగలిగే శక్తినీ గలిగినవాడు.[2]

పరిపాలన

తుగ్లక్ సమాధి, ఢిల్లీ.

తుగ్లక్ భారత ద్వీపకల్పం లోని ప్రాంతాలను జయించి తన సామ్రాజ్య విస్తరణకు నడుంకట్టాడు. దక్షిణ ప్రాంతాలపై పట్టు కొరకు తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి మార్చాడు. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన దక్కను లోగల దేవగిరిని, దౌలతాబాదు గా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకానికి దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్రజా సౌకర్యాలు కలుగజేయడంలో విఫలుడైనాడు. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. కేవలం రెండేండ్లలో, తిరిగీ రాజధానిగా ఢిల్లీని ప్రకటించి, ప్రజలందరికీ తిరిగీ ఢిల్లీ చేరాలని ఆజ్ఞలు జారీచేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై, వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ళకాలం ఢిల్లీ "భూతాల నగరంగా" మారిందని చరిత్రకారులు చెబుతారు. ఉత్తర ఆఫ్రికా కు చెందిన యాత్రికుడు ఇబ్నె బతూతా ఇలా వ్రాశాడు : 'నేను ఢిల్లీలో ప్రవేశించినపుడు, అదో ఎడారిలా వున్నది'.

తుగ్లక్ భారతదేశంలోనే మొదటిసారిగా నాణెముల మారకవిధానాన్ని ప్రారంభించాడు, వీటిని చైనీయుల నమూనాల సహాయంతో ఇత్తడి లేదా రాగి నాణేలను విడుదల చేశాడు. మునుపు వున్న బంగారం మరియు వెండి నాణేలను వెనక్కు తీసుకుని ఖజానా లో భద్రపరిచాడు. కానీ ప్రజలూ చతురులే, కొద్దిమంది మాత్రమే ఈ మార్పిడి చేసుకున్నారు, చాలామంది దొంగచాటుగా ఈ నాణేల ముద్రణ చేపట్టి ఖజానాకు ద్రోహం చేశారు. ఈ ఉపాయం విఫలమైనది, ఖజానాలో రాగి మరియు ఇత్తడి నాణేలు సంవత్సరాల తరబడీ గుట్టలుగా పేరుకుపోయాయని చరిత్రకారులు చెబుతారు. తుగ్లక్ పర్షియా మరియు చైనా పై దండయాత్ర సలపబోతున్నాడనే వార్త, ప్రజలలో వ్యాపించింది. ఇలాంటి విపరీత బుద్ధులతో తుగ్లక్, సమకాలీనులలో విమర్శలకు లోనయ్యాడు.

సింధ్ ప్రాంతంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో తుగ్లక్ మరణించాడు. ఇతని వారసుడిగా ఫిరోజ్ షా తుగ్లక్ సింహాసనాన్ని అధిష్టించాడు.

సామ్రాజ్య పతనం

తుగ్లక్ తన పరిపాలనా అంతాన్ని చూశాడు. తన పరిపాలనా కాల ఆఖరి సంవత్సరాలలో, దక్కను ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావన చూశాడు, ఉదాహరణకు బహమనీ రాజ్యం హసన్ గంగూ చే స్థాపింపబడినది. [3]

నాణెముల ప్రయోగాలు

Muhammad Bin Tughlaq is known for his active interest in experimenting with the coinage. He implanted his character and activities on his coinage and produced abundant gold coins compared to any of his predecessors. He overtook them by executing a fine calligraphy and by issuing number of fractional denominations. An experiment with his forced currency places him in the rank of one of the greatest moneyers of Indian history though it wasn't successful in India.

The large influx of gold due to his southern Indian campaign made him to adjust the weight standard of coinage which was in usage all the while. He added the gold dinar of weight 202 grains while compared to the then standard weight of 172 grains. The silver adlis weighed 144 grains weight and was his innovation aiming to adjust the commercial value of the metal with respect to gold. Seven years later, he discontinued it due to lack of popularity and acceptance among his subjects.

All his coins reflect a staunch orthodoxy. The coins stuck at both Delhi and Daulatabad, were curious and was issued in memory of his late father. The Kalima appeared in most of his coinage, the title engraved were "The warrior in the cause of God", "The trustier in support of the four Khalifs - Abubakkar, Umar, Usman and Ali". He minted coins in several places such as Delhi, Lakhnauti, Salgaun, Darul-I-Islam, Sultanpur (Warrangal), Tughlaqpur (Tirhut), Daulatabad(Devagiri), Mulk-I-Tilang etc., More than thirty varieties of billon coins are known so far, and the types show his numismatic interests. The copper coins are not as fascinating as the billon and gold coinage, and many were minted in a variety of fabrics.

Unique among his coinage was the "forced currency". Tughluq had two scalable versions, issued in Delhi and Daulatabad. The currency obeyed two different standards, probably to satisfy the local standard which preexisted in the North and in the South respectively. Tughluq's skill in forcing the two standards of currency is remarkable. He engraved "He who obeys the Sultan obeys the compassionate" to fascinate people in accepting the new coinage. Inscriptions were even engraved in the Nagari legend, but owing to the alloy used, the coinage underwent deterioration. As well, the Copper and Brass coins could easily be forged, turning every house into a mint. Tughluq subsequently withdrew the forged currency by exchanging it with bullion and gold.

ప్రసిద్ధ మూలాలు

  • Mohammad bin Tughlaq is a socio-political satire Tamil play written and first staged by Cho Ramaswamy in 1968.
  • Muhammad bin Tughlaq is the central character in Tughlaq: a play in thirteen scenes, by Girish Karnad published in 1972.[4]

నోట్స్

  1. Barani, Zia-ud-Din. Tarikh-I-firuz Shahi. {{cite book}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  2. Lane Poole, Stanley (1903). Medieval India under Mohammedan Rule. G.P Putnam's Sons. {{cite book}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  3. Verma, D. C. History of Bijapur (New Delhi: Kumar Brothers, 1974) p. 1
  4. Karnad, Girish Raghunath (1972) Tughlaq: a play in thirteen scenes Oxford University Press, Delhi, OCLC 1250554


అంతకు ముందువారు
Ghiyath al-Din Tughluq
Sultan of Delhi
1325–1351
తరువాత వారు
Firuz Shah Tughluq