"తుంటి ఎముక" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''తుంటి ఎముక''' లేదా '''తొడ ఎముక''' (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు [[తొడ]] భాగంలోని బలమైన [[ఎముక]]. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, [[అంతర్జంఘిక]] మరియు [[బహిర్జంఘిక]]లతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న [[ట్రొకాంటర్]] లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294659" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ