ఆ ఒక్కడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
== కథా నేపథ్యం == |
== కథా నేపథ్యం == |
||
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009}}</ref><ref>https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047</ref> |
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009}}</ref><ref name="'Aa Okkadu' Review: Not Upto Expectations">{{cite web |last1=Great Andhra |first1=Movie Review |title='Aa Okkadu' Review: Not Upto Expectations |url=https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047 |website=greatandhra.com |publisher=Venkat Arikatla |accessdate=29 May 2020 |language=en |date=5 June 2009}}</ref> |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
14:16, 29 మే 2020 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Pranayraj1985 (talk | contribs) 3 సంవత్సరాల క్రితం. (Update timer) |
ఆ ఒక్కడు | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) |
రచన | ఎన్.ఎస్. మూర్తి, సురేంద్ర కృష్ణ(మాటలు) |
నిర్మాత | గణేష్ ఇందుకూరి |
తారాగణం | అజయ్ మధురిమ సురేష్ గోపి సాయి సృజన్ పెల్లూరి |
కూర్పు | వర్మ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | టాలీ2హాలీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 5 జూన్ 2009 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆ ఒక్కడు 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మధురిమ, సురేష్ గోపి, సాయి సృజన్ పెల్లూరి తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2]
కథా నేపథ్యం
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.[3][4]
నటవర్గం
- అజయ్ (బుజ్జి)
- మధురిమ (డా. పవిత్ర)
- సురేష్ గోపి (శ్రీకృష్ణ)
- నాజర్ (పోలీస్ ఆఫీసర్)
- సాయి సృజన్ పెల్లూరి (సూరి)
- విజయచందర్ (జడ్జి)
- సునీల్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎం. ఎస్. నారాయణ
- అనుపమ కుమార్
- జెన్నీ
- మాస్టర్ భరత్
సాంకేతికవర్గం
- రచన, దర్శకత్వం: ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్)
- నిర్మాత: గణేష్ ఇందుకూరి
- మాటలు: సురేంద్ర కృష్ణ
- సంగీతం: మణిశర్మ
- కూర్పు: వర్మ
- నిర్మాణ సంస్థ: టాలీ2హాలీ ఫిల్మ్స్
పాటలు
ఆ ఒక్కడు | |
---|---|
పాటలు by | |
Released | 2009 |
Genre | పాటలు |
Length | 21:24 |
Label | లహరి మ్యూజిక్ |
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రాధ మనసా (రచన: వేదవ్యాస్)" | వేదవ్యాస్ | డా. నారాయణ్ | 4:39 |
2. | "మూతిమీదికి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | సుచరిత | 4:32 |
3. | "ఊరుకో మనసా (రచన: అనంత శ్రీరాం)" | అనంత శ్రీరాం | విజయ్ యేసుదాస్ | 4:06 |
4. | "అదేదోలే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | రంజిత్, జ్యోత్న | 3:57 |
5. | "పడలేమురా (రచన: సాహితీ)" | సాహితీ | రంజిత్, రాహుల్ | 4:28 |
Total length: | 21:24 |
మూలాలు
- ↑ Indiaglitz.com ‘Aa Okkadu’ announces release date at IndiaGlitz, 19 May 2009
- ↑ Idlebrain.com Aa Okkadu music launch at Idlebrain.com, 8 May 2009
- ↑ Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Retrieved 29 May 2020.
- ↑ Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.
ఇతర లంకెలు
- ఆ ఒక్కడు సినిమాలో ఏడు పాత్రల వివరాలు - వన్ ఇండియా, 6 మే 2009.
- పాటల రివ్యూ - తెలుగు సినిమా, 30 మే 2009
- ఆ ఒక్కడు - కథా, రివ్యూ
- ఆ ఒక్కడులో అజయ్, మధురిమ
- నట, సాంకేతికవర్గ వివరాలు
వర్గాలు:
- Pages actively undergoing construction
- క్లుప్త వివరణ ఉన్న articles
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 2009 తెలుగు సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- నాజర్ నటించిన చిత్రాలు
- విజయ్ చందర్ నటించిన చిత్రాలు
- సునీల్ నటించిన చిత్రాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు
- ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు