ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: 21 ఫిబ్రవరి 2011 → 2011 ఫిబ్రవరి 21, , → ,
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 13: పంక్తి 13:
[[వర్గం:తెలుగు సినిమా సాంకేతిక నిపుణులు]]
[[వర్గం:తెలుగు సినిమా సాంకేతిక నిపుణులు]]
[[వర్గం:2011 మరణాలు]]
[[వర్గం:2011 మరణాలు]]

{{మొలక-వ్యక్తులు}}

14:41, 30 మే 2020 నాటి కూర్పు

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ప్రముఖ ఆహార్య నిపుణులు.

తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.

వీరు శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశారు.

వీరు ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించారు. పంచభూతాలు (1979) అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించారు.

ప్రముఖ దర్శకుడు పి.వాసు ఇతని కుమారుడే.