జాతర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:


==కొన్ని ముఖ్యమైన జాతరలు==
==కొన్ని ముఖ్యమైన జాతరలు==
* [[శంబర]]
* [[శంబర]] పోలమాంబ జాతర


==మూలాలు==
==మూలాలు==

05:42, 25 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన జాతరలు

మూలాలు

  • మన జాతరలు-విధానాలు పుస్తకం : వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
  • వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
"https://te.wikipedia.org/w/index.php?title=జాతర&oldid=294882" నుండి వెలికితీశారు