సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి →‎top: AWB తో మొలక మూస చేర్పు
పంక్తి 18: పంక్తి 18:
[[వర్గం:యుగాలు]]
[[వర్గం:యుగాలు]]
[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

{{మొలక-ఆధ్యాత్మికం}}

04:34, 31 మే 2020 నాటి కూర్పు

వేదాల ననుసరించి యుగాలు నాలుగు :

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము


అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.

వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=సత్యయుగం&oldid=2949021" నుండి వెలికితీశారు