రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వెలుపలి లంకెలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 12: పంక్తి 12:
[[వర్గం:హిమాచల్ ప్రదేశ్ నదులు]]
[[వర్గం:హిమాచల్ ప్రదేశ్ నదులు]]
[[వర్గం:పంజాబ్ నదులు]]
[[వర్గం:పంజాబ్ నదులు]]

{{మొలక-భౌగోళికం}}

06:51, 31 మే 2020 నాటి కూర్పు

రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

మూలాలు

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=2949875" నుండి వెలికితీశారు