ఉరోస్థి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 5: పంక్తి 5:


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

{{మొలక-మానవ దేహం}}

07:42, 31 మే 2020 నాటి కూర్పు

ఉరోస్థి (Sternum) సకశేరుకాలలో ఛాతీ ముందు భాగంలో ఉండే చదునైన ఎముక. ఇది చాలా వరకు పర్శుకలు లేదా పక్కటెముకలకు అధారాన్నిస్తాయి. పైభాగంలో ఉరోమేఖలతో అతికి ఉంటుంది. కప్పలో దీనికి నాలుగు భాగాలుంటాయి. మానవులలో దీనికి మూడు భాగాలుంటాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉరోస్థి&oldid=2950025" నుండి వెలికితీశారు