పంచేంద్రియాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: మరియు → ,
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
 
పంక్తి 16: పంక్తి 16:


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

{{మొలక-సంఖ్య}}

08:32, 31 మే 2020 నాటి చిట్టచివరి కూర్పు

ఇంద్రియాలు - ఐదు; వాటిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని రెండు విధాలు.

కర్మేంద్రియ పంచకం:

  1. వాక్కు
  2. పాణి
  3. పాదం
  4. పాయువు
  5. ఉపస్థ

జ్ఞానేంద్రియ పంచకం:

  1. త్వక్కు = చర్మం
  2. చక్షువు = కన్ను
  3. రసన = నాలుక
  4. శ్రోతం = చెవి
  5. ఘ్రాణం = ముక్కు