ఘ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 2409:4070:2393:8E4F:2496:FDF:3937:F820 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎ఘ గుణింతం: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
 
పంక్తి 17: పంక్తి 17:
==ఘ గుణింతం==
==ఘ గుణింతం==
'''ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః'''
'''ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః'''

{{మొలక-అక్షరం}}

06:57, 1 జూన్ 2020 నాటి చిట్టచివరి కూర్పు

ఘ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో కంఠ్య నాద మహాప్రాణ (Aspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [gʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [gh].

ఉచ్చారణా లక్షణాలు[మార్చు]

స్థానం: మృదు తాలువు (velum)

కరణం: జిహ్వమూలము (tongue root)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర[మార్చు]

ఘ గుణింతం[మార్చు]

ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః

"https://te.wikipedia.org/w/index.php?title=ఘ&oldid=2952573" నుండి వెలికితీశారు