ప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ప గుణింతం: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 17: పంక్తి 17:
==ప గుణింతం==
==ప గుణింతం==
'''ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః'''
'''ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః'''

{{మొలక-అక్షరం}}

06:58, 1 జూన్ 2020 నాటి కూర్పు

ప
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో ఓష్ఠ్య శ్వాస అల్పప్రాణ (unaspirated voiceless bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [p]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [p].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవి (upper lip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

ప గుణింతం

ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః

"https://te.wikipedia.org/w/index.php?title=ప&oldid=2952587" నుండి వెలికితీశారు